NewsOrbit
న్యూస్

Guppedentha Manasu Feb 18 Today Episode: గౌతమ్ మామూలోడు కాదుగా! వసును, రిషిని విడదీయడానికి చూస్తున్నాడుగా..?

Guppedentha Manasu Feb 18 Today Episode: ఒక మంచి లవ్ స్టోరీతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగుతు వెళ్తుంది. మరి ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో చూద్దామా..!గత ఎపిసోడ్‌లో రిషి, వసులు కారులో మెషిన్ ఎడ్యుకేషన్ లొకేషన్ చూడటానికి వెళ్తారు. మళ్ళీ ఈరోజు కూడా అదే సీన్ తో సీరియల్ మొదలవుతుంది.లొకేషన్ చూసిన తరువాత ఇద్దరు కూడా ఒక రోడ్డు పక్కన కారు ఆపుతారు.సరిగ్గా అదే సమయంలో ఎవరో ఓ వ్యక్తి చూసుకోకుండానే తన బైక్‌ని బురదలోంచి పోనిస్తాడు.

TDP: టీడీపీ కీలక సమావేశానికి చంద్రబాబు ఆహ్వానించినా మాజీ మంత్రి గంటా గైర్హాజరు..! రీజన్ ఏమిటంటే..??

Guppedentha Manasu Feb 18 Today Episode: ఎలాగయితేనే రిషి వేసుకున్న కోట్ తీయించిన వసు :

అప్పుడు ఆ బురద నీళ్లు కాస్త రిషి మీదకు బాగా చిందుతాయి. రిషి బట్టలు కాస్త పడవడంతో వసు నేను తుడుస్తాను అంటే వద్దు అంటాడు కానీ వసు చనువు తీసుకుని మీరు కాలేజ్ ఎండీ సార్ అంటూ రిషి వేసుకున్న కోటు తీయించి తన దగ్గర ఉన్న క్లాత్‌తో క్లీన్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే వసు మెడ మీద పడిన బురద రిషికి కనిపిస్తుంది. తుడుచుకో అంటూ తన కర్చిఫ్ ఇస్తాడు. అప్పుడే వసు మెడని చూసి కాస్త రొమాంటిక్‌గా ఫీల్ అవుతాడు రిషి.అక్కడ వాళ్లఇద్దరి మధ్య లవ్ ట్రాక్ సీన్ చూడ్డానికి బాగుంటుంది. ఇక పల్లీలు అమ్ముకునే వ్యక్తి దగ్గర పల్లీలు తీసుకుని. అక్కడున్న వాళ్లందరికీ పంచిన తీరు,వాళ్లతో వసు మాట్లాడే తీరు చూసి రిషి మురిసిపోతాడు. ‘వసుధర నిజంగానే చాలా ప్రత్యేకం..’ అనుకుంటాడు.


Karthika Deepam Feb 18 Today Episode: దీపకు, కార్తీక్ కు మధ్య అగ్గి రాజేసిన మోనిత. దీప శాపం మోనిత కోపం అనే ఆపరేషన్ మొదలుపెట్టిన మోనిత..!
ప్రేమలో మునిగితెలుతున్న వసు, రిషి :

అప్పుడే రిషికి వసు పల్లీలు తినమని ఇస్తుంది. కానీ రిషికి పల్లీలు ఎలా తినాలో తెలియకపోతే వసు చెబుతుంది.అప్పుడు వసు చెప్పినట్లు చేసే సమయంలో పల్లీల పొట్టు రిషి కంట్లో పడిద్ది. ఇక వసు ఆగండి సార్ అని ఊది తీస్తుంది. అప్పుడు రిషి చేతులు వసు భుజాన్ని తాకుతాయి. ఆ క్షణంలో ఇద్దరూ కూడా కాస్త రొమాంటిక్‌గా ఫీల్ అవుతారు. కొద్దిసేపటికి ఇద్దరు కూడా అక్కడ నుండి కారులో బయలుదేరతారు.

జగతి మేడంను కాకా పడుతున్న గౌతమ్ :

మరోపక్క గౌతమ్ ఎలాగయినా వసుకు దగ్గర అవ్వాలని భావించి జగతి ఇంటికి వస్తాడు. ‘మేడమ్‌తో బాగా మర్యాదగా ఉంటే.. వసుధరతో స్నేహం కుదుర్చుకోవచ్చు’ అనుకుంటూ జగతితో ఆ మాట ఈమాట కలుపుతాడు. ‘మేడమ్ షార్ట్ ఫిలిమ్ రోల్ ఏంటో చెబితే నేను ప్రాక్టీస్ మొదలుపెడతాను’ అంటాడు గౌతమ్. జగతి మాత్రం ఫైనల్ డెసిషన్ రిషి సార్ దే అని. చెప్పి తప్పించుకుంటుంది
ఇక అక్కడే ఉన్న వసుధర బుక్స్ చూసిన గౌతమ్.. ‘ఇంత బరువు మీరు మోయలేదు మేడమ్’ అంటూ జగతికి అడ్డం వెళ్లి మరీ బుక్స్ వసు రూమ్‌లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ టేబుల్ మీద ఉన్న రంగరంగుల గోలీలను చూసి అచ్చం ఇలాంటివే రిషి దగ్గర కూడా ఉన్నాయి కదా అని గుర్తు చేసుకుంటాడు. ‘వీటికి వాటికి ఏదైనా కనెక్షన్ ఉంటే వెంటనే విడగొట్టాలి’ అనుకుంటాడు మనసులో…

పోటీలో రిషి గెలుస్తాడా.. లేక వసు గెలుస్తుందా..?

సీన్ కట్ చేస్తే వసుని రిషి జగతి ఇంటి ముందు దింపుతాడు. అప్పుడు రిషి వసుతో ‘నేను నీకు ఎన్ని సార్లు లిఫ్ట్ ఇచ్చానో లెక్క చెప్పగలవా’ అని వసుని రిషి అడుగుతాడు. అందుకు వసు ‘మీరు మా రెస్టారెంట్‌లో ఎన్నిసార్లు కాఫీ తాగారో లెక్క చెప్పాలని రిషిని అంటుంది.సరే తొందరేం లేదు.. కానీ కరెక్ట్ లెక్క చెప్పాలని ఒకరికి ఒకరు పరీక్ష పెట్టుకుంటారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju