NewsOrbit
న్యూస్

Guppedentha Manasu Feb 5 Today Episode: గాలిపటం పోటీల్లో విజయం ఎవరిది..? డ్రెస్ విషయంలో అబద్దం చెప్పిన వసు రిషి ఏమి చేసాడంటే..?

Guppedentha Manasu Feb 5 Today Episode:
గుప్పెడంత మనసు సీరియల్ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళ్తుంది. మహేంద్ర, జగతి. ఇద్దరూ చేతులుపట్టుకుని మెడ మీద నుంచి రావడం చూసి. దేవయాని జగతిపై మాటల యుద్ధం మొదలుపెడుతుంది. సరిగ్గా ఈరోజు కూడా అదే సీన్ తో సీరియల్ మొదలవుతుంది. వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం చూసిన రిషి ఏంటి పెద్దమ్మ అని అడిగితే… ఇంతలో జగతి కలగచేసుకుని ఇక్కడ సౌకర్యాలు అన్ని బాగున్నాయా అని మీ పెద్దమ్మ అడుగుతుంది అని చెప్తుంది దేవాయనిని చూస్తూ. మరో పక్క జగతి ఏమి చెబుతుందో అని కంగారు పడుతుంది దేవయాని.జగతి మాటలు విని రిషి ఓహో అనడంతో జగతి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది.

Mahesh Babu: యాడ్ కోసం హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు యాక్షన్..!!

Guppedentha Manasu Feb 5 Today Episode: ఆకాశ దీపాన్ని ఆకాశంలోకి ఎగరవేసిన రిషి,వసు :

ఇక ఆకాశంలో ఆకాశ దీపం ఎగరావేయడానికి వసు ఏర్పాట్లు చేస్తుంటే ఇంతలో రిషి వచ్చి దీపానికి చేతులు అడ్డు. పెడుతూ ఏంటిది అంటాడు. ఆకాశ దీపం సార్ అని ఆకాశంలోకి దీన్ని పంపిస్తు అందరూ బాగుండాలి అని మనసులో కోరుకోవాలి సార్ అంటుంది. ఓహో ఇలా కూడా ఉంటుందా నాకు తెలియదు అంటాడు రిషి. సర్ అందరూ బాగుండాలి అని కోరుకోవడంలో తప్పేముంది అని అంటుంది వసుధార. ఇంతలో తప్పేముంది అని నేను ఏమీ అనలేదు కదా అంటాడు రుషి.

Karthika Deepam Feb 5 Today Episode: వంటలు చేస్తున్న కార్తీక్ ను మోనిత చూస్తుందా..??
ఇంతకీ ఎవరు బాగుండాలి అని కోరుకున్నావు అని వసును అడుగుతాడు రిషి. అందరు బాగుండాలి అని కోరుకున్నావు అంతేనా అని ఇది గాల్లో ఎగిరేదా అని అంటాడు. అవును సార్ అంటుంది వసు.అలా ఇద్దరూ కూడా ఆ దీపాన్ని పట్టుకుని ఆకాశంలోకి ఎగర వేస్తారు.

Tollywood: టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దాదాపు 2 వేల కోట్ల బిజినెస్..!!
డ్రెస్ విషయంలో అబద్ధం ఎందుకు చెప్పావ్ అని వసును నిలదీసిన రిషి :

సరేగాని వసుధారా నాకు ఇచ్చిన డ్రెస్ విషయంలో ఎందుకు అబద్ధం చెప్పావ్ అని అడుగుతాడు రిషి ఇంతలో వసు సార్ మీరు కోపం తెచ్చుకోనని మాట ఇచ్చారు అంటే అందుకేగా ఏమి అనలేక పోతున్న అంటాడు. ఈలోపు వసును, రిషిని చూసి గౌతమ్ అక్కడకు వచ్చి ఈ మధ్య నన్ను దూరం పెడుతున్నావ్ కదా అని రిషిని అంటాడు. నేనేమి పెట్టనురా అంటే ఇక్కడికి మీరు ఇద్దరే వచ్చే బదులు నన్ను కూడా పిలిస్తే వచ్చి హెల్ప్ చేసేవాడిని కదా అంటాడు గౌతమ్. అయ్యో మర్చిపోయారా అంటాడు రిషి. సరే కరెక్ట్ టైమ్ కి వచ్చావ్ గాని మాకు ఒక హెల్ప్ చెయ్ అని అంటాడు గౌతమ్ తో చెప్పారా అని గౌతమ్ అంటే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్కపెట్టుకుని రా అంటాడు రిషి. ఓరిని వసు ముందు ఇలా ఈరికించవేంటిరా బాబు అనుకుంటాడు గౌతమ్.

Mahesh Babu: యాడ్ కోసం హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు యాక్షన్..!!
గాలిపటం పోటీల్లో గెలిచేదవరు?

ఇక పొద్దునే గాలిపఠాలు ఎగరావేయడానికి రెడీ అవుతారు. గౌతమ్ వచ్చి వసు గాలిపటం ఎగరావేద్దామా అంటే నా కాలు బాలేదు కదా అందుకే రిషి సార్ మీతో పోటీ పడతారు అంటాడు. డాబా మీద రిషి, గౌతమ్ గాలిపటం ఎగర వేస్తారు. రిషిని అలా చూసి మహేంద్ర, ఫణింద్ర చాలా సంతోషపడతారు. పోటీలో రిషిన్ గెలుస్తాడు. అది చూసి వసు రిషి సార్ లో ఇంకా చినపిల్లాడు ఉన్నాడు అని నవ్వుకుంటుంది.ఇక డాబామీదకు వచ్చిన ధరణి రిషి ఎమన్నా స్నాక్స్ కావాలా అని అడుగుతాడు. వద్దు అంటాడు. ఇంతలో వదిన వసు, రిషి ఇద్దరూ కలిసి చీట్ చేసి నన్ను ఓడించారు అంటాడు. ఇక రిషి అయితే డాడ్ గాలిపటం ఎగరవేస్తారా డాడ్ అంటే నా మనసు ఎప్పుడు గాలిపటంలా సంతోషంగా ఎగురుతూ ఉంటుంది రిషి అంటాడు మహేంద్ర అడుగుతాడు వద్దు అంటాడు.

Devatha Serial: దేవుడమ్మను క్షమించమని అడిగిన దేవి..! నువ్వు మీ నాన్నాలా..!?
జగతి, దేవయానిల మాటల యుద్ధం :

మరోపక్క దేవయానికి జగతికి ఎప్పటిలాగానే మాటల యుద్ధం కొనసాగుతుంది.నా కొడుకుని నాకు దూరం చేసి మీరేమి బాగుపడ్డారు అక్కయ్య.. ఒక్కసారి ఆలోచించండి.. ఏమి బాగుపడ్డారు అని జగతి అంటే.. నాకు పాఠాలు చెప్పకు అని దేవయాని అంటుంది. ఇక దేవయాని, రిషి తప్పా అందరూ కలిసి హాల్లో కూర్చుని మహేంద్ర చిన్నప్పుడు చేసిన చిలిపి పనులను చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.ఫణింద్ర తమ్ముడు అయిన మహేంద్ర గురించి చెబుతూ ఉంటాడు చిన్నప్పుడు పాటలు, సంగీతం బాగా వినేవాడు అని చెప్తాడు. అన్నయ్య ప్లీజ్ ఇక ఆపు అని మహేంద్ర అంటే మధ్యలో వసు కలగచేసుకుని అవునా సార్ అయితే మీరు ఒక పాట పడండి సార్ అని మహేంద్రను అడుగుతుంది. ఇక ఆపేయండి చాలు టాపిక్ ఎక్కడికో వెళ్తుంది అని అంటాడు మహేంద్ర. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju