NewsOrbit
న్యూస్

Guppedentha Manasu Feb 9 Today Episode: జగతి ఇంటికి వచ్చిన రిషి… మనసు మార్చుకుని మళ్ళీ జగతిని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడా.?

Guppedentha Manasu Feb 9 Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళ్తుంది. జగతిని మహేంద్ర ఇంటి నుంచి తీసుకుని వచ్చేయడంతో సీరియల్ మరింత రసవత్తరంగా మారింది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో చూద్దామా. మహేంద్ర,వసుధరా,జగతి ముగ్గురు ఇంటికి వస్తారు.ఇంకా మహేంద్ర… వసుతో జగతి నీకు గురువు మాత్రమే నా శరీరంలో సగభాగం వసు అంటాడు..ఫంక్షన్‌కి టెంట్ సామాన్లు తెచ్చినట్లుగా రిషి జగతిని నా ఆరోగ్యం కోసం తీసుకొచ్చి ఉంటాడు.

Prabash: మారుతి దర్శకత్వంలో ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్న ప్రభాస్?

Guppedentha Manasu Feb 9 Today Episode: జగతిని ఇంట్లో నుంచి తీసుకురావడానికి గల కారణం ఏంటంటే..?

ఆ సామాన్లని ఎలా అయితే వాళ్ళ అవసరం తీరాక పంపించేస్తారో అలానే జగతిని కూడా పంపారని నమ్మకంలేదు కదా.పైగా దేవయాని వదిన అవకాశం కోసం ఎదురు చూస్తోంది.ఎప్పుడు జగతిని అవమానిద్దామా? అని. జగతి నా భార్యగా రిషికి తల్లిగా ఆ ఇంటికి రాలేదు.. అతిథిగా మాత్రమే వచ్చింది’ అంటాడు.జగతి సగర్వంగా తలెత్తుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టాలి. మంగళహారతి ఇచ్చి అందరూ ఆమెని ఆహ్వానించాలి. ఆ ఇంట్లో కూడా జగతిని మేడమ్ అని పిలిస్తే వినేప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా?’ అంటాడు మహేంద్ర బాధగా.. ‘చెప్పు వసుధరా నేను తప్పుచేశానా’ అంటాడు మహేంద్ర. ఇంతలో జగతి జ్యూస్ తీసుకుని వస్తుంది.

Intinti Gruhalakshmi: తులసికి అంకిత సారీ చెప్పడానికి ఇంత చేసిందా..!? లాస్య ట్రాప్ లో అభి చిక్కుకున్నాడా..
జగతి ఇంటికి రిషి ఎందుకోచ్చడబ్బా..?

కాసేపటికి వసు బయట నిలబడి ‘రిషి సార్ జగతి మేడమ్ విషయంలో ఉండమని ఒక్కమాట అంటే ఆయన సొమ్ము ఏం పోతుందో.. కనబడితే అడిగేస్తా’ అంటూ రగిలిపోతుంది. సరిగ్గా అప్పుడే రిషి కారు ఆగుతుంది. లోపలికి వచ్చేటప్పుడు వసును కోపంగా చూసి వస్తాడు.అప్పుడే జగతి ‘మహేంద్రా’ అని రాబోతూ రిషిని చూసి ఆగుతుంది. ‘మేడమ్ కొన్ని వాటర్ తెచ్చి ఇస్తారా’ అంటాడు రిషి. జగతి తీసుకొచ్చి ఇస్తుంది. వెంటనే మహేంద్ర చేతికి ఆ గ్లాస్ నీళ్లు ఇచ్చి.. ‘టాబ్లెట్ వేసుకునే టైమ్ అయిపోయిందని తెచ్చాను డాడ్’ అంటూ టాబ్లెట్ ఇస్తాడు.వెంటనే మహేంద్రతో రిషి ‘ఈ మధ్య మిమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు.అందుకే నేను పట్టించుకోవల్సి వస్తోంది.ఇది కొడుకుగా నా బాధ్యత’ అంటాడు రిషి. ‘నీ బాధ్యత నీకుంటే నేను పట్టించుకోవాల్సిన వాళ్లు నాకు ఉన్నారు. నా బాధ్యతలు నాకుంటాయిగా..’ అంటాడు మహేంద్ర జగతిని ఉద్దేశించి.

Hyundai: తీవ్ర దుమారం రేపిన హ్యూందాయ్ ‘కశ్మీర్’ ట్వీట్..కొరియా రాయబారికి కేంద్రం సమన్లు..  
మహేంద్ర మాటలు రిషికి కోపాన్ని తెప్పించాయా..??

ఆ మాటలకు రిషి షాక్ అయ్యి వెంటనే ‘వెళ్దామా డాడ్?’ అంటాడు రిషి.. ‘అప్పుడేనా?’ అంటాడు మహేంద్ర ‘సరే నేను కారులో వెయిట్ చేస్తాను. మీరు వచ్చేముందు మిస్డ్ కాల్ ఇవ్వండి’ అంటూ రిషి వెళ్లబోతాడు. సరే ‘మహేంద్రా ఇంకా నువ్వు వెళ్లు’ అంటుంది జగతి.ఇక ఇంటికి వచ్చిన మహేంద్రతో రిషి.. ‘డాడ్ నేను మీతో రానా మీ రూమ్‌లో ఉండటానికి అనగానే ‘వద్దు రిషి.. నాకు ఒంటరి తనం అలవాటైపోయింది..’ అంటాడు మహేంద్ర బాధగా.. ‘డాడ్ మీరు కోరుకున్నవన్నీ నేను అందించలేకపోవచ్చు కానీ మీ ఒంటరితనాన్ని మీ ఫీలింగ్స్‌ని నేను గౌరవిస్తాను అని గుడ్ నైట్ డాడ్’చెప్పి వెళ్ళిపోతాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N