Categories: న్యూస్

Guppedentha manasu Jan 11 today episode: వసుకు లవ్ లెటర్ రాసి అడ్డంగా బుక్ అయిన రిషి..మరి వసు రియాక్షన్ ఏంటో..?

Share

Guppedentha manasu Jan 11 today episode: గుప్పెడంత మనసు సీరియల్ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది . నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ ప్రేమలేఖల కాంపిటేషన్ ఉంది అని లవ్ లెటర్ రాయమని రిషిని అడుగుతాడు. రిషి కూడా సరే అని వసుధారని ఊహించుకుని లవ్ లెటర్ రాస్తాడు. ఆ లెటర్ తీసుకున్న గౌతమ్ అక్కడ నుండి వెళ్ళిపోయి లెటర్ తెరిచి ప్రియమైన నీకు అని చదువుతాడు…నీకు ఏంటి నీకు పేరు రాయలేదేంటని అక్కడ వసుధార పేరు రాసి జేబులో పెట్టుకుంటాడు.ఈలోపు జేబులోంచి దువ్వెన తీసుకుంటుండగా ఆ లెటర్ కాస్త జారి కిందపడిపోతుంది.అది చూసుకోకుండా వసు దగ్గరకు వెళ్లి ఏదేదో మాట్లాడతాడు గౌతమ్. ఇంతలో వాళ్లిద్దరు మాట్లాడుకోవడం చూసి షాక్ అవుతాడు రిషి. ఇంకా గౌతమ్ తన జేబులో లెటర్ తీసి వసుకి ఇద్దామని వెతుకుతుంటాడు.అది చుసిన రిషి వీడేమైనా వసుధారకి ఆ లెటర్ ఇవ్వాలనుకుంటున్నాడా అనుకుంటూ రిషి వెళ్లబోతుంటాడు.

Prabhas: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని డైలీ అడిగేవాళ్ళకి పిచ్చ క్లారిటీ ఇచ్చిన న్యూస్!

Guppedentha manasu Jan 11 today episode: జగతి కంట పడిన లవ్ లెటర్ :

గౌతమ్ మాత్రం లెటర్ అనుకుని జేబులోని దువ్వెన బయటకు తీసి చూపిస్తాడు. మళ్ళీ అది చూసి లెటర్ కోసం వెతుకుతాడు.కింద పడిన ఆ లెటర్ జగతి మేడం చేతిలో పడుతుంది. అది చూసి గౌతమ్-రిషి షాక్ లో ఉండిపోతారు. ఏంటి మేడం అది అని వసు అడిగితే.. ప్రేమ లేఖ అని సమాధానం చెబుతుంది జగతి.ఏంటి మేడం అది అని అడిగిన రిషికి..మన కాలేజ్ డిసిప్లైన్ సర్ అని వసుధారకి ఎవరో లవ్ లెటర్ రాశారని చెబుతుంది. ఎవరు రాసారో తెలియదు అంటుంది.కాంపిటేషన్ కి అంటే రాసిచ్చి బుక్కయ్యా అని రిషి మనసులో అనుకుంటాడు..రైటింగ్ నాది కాదు కాబట్టి నేను సేఫ్ అని గౌతమ్ అనుకుంటాడు. ఇంకా జగతి మేడం లవ్ లెటర్ చదవడం మొదలుపెడుతుంది

Health Tips: ఇవి పాటిస్తే అనారోగ్యం మీ చెంతకు రాదు..!!
రిషి ఎంత బాగా రాశాడో కదా లవ్ లెటర్ అనుకున్న గౌతమ్ :

ప్రియమైన నీకు..నా వసుధారకు.అయినాగానీ పేరు నేను రాయలేదు కదా వీడు యాడ్ చేసుకుని ఉంటాడని రిషి అనుకుంటాడు. ప్రేమలేఖ రాయడం ఇదే మొదటిసారి ప్రేమంటే ఏంటో తెలియదు కానీ నువ్వు కనిపిస్తే వర్షం వచ్చేముందు గాలి వీచినంత హాయిగా ఉంటుంది.అందరిలా నువ్వు మామూలుగానే ఉంటావ్,కానీ అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది..దీన్ని ప్రేమంటే నేను నిన్ను ప్రేమిస్తున్నట్టే కదా”అని లెటర్ చదవడం పూర్తి చేస్తుంది జగతి.ఏంటి సార్ ఇది,ఎవరు సార్ ఈ లెటర్ రాసింది. రాసి ధైర్యంగా వసుధారకి ఇద్దామని తీసుకొచ్చాడంటే వాడికెంత ధైర్యం.

Singer Sunitha: తన అల్లుడు రామ్ గురించి సింగర్ సునీత తండ్రి ఏం చెప్పారో చూడండి.. ఏడుపు తెప్పించే సంఘటన!
లవ్ లెటర్ రాసిన వాడిని తిట్టిన జగతి :

ఆ వెధవ నాకు కనిపించాలి వాడి కాలర్ పట్టుకుని చెంపమీద వాయించేస్తాను అంటుంది.ఈలోపు జగతి మేడం నిజంగానే కొట్టినట్టు ఊహించుకున్న గౌతమ్..వద్దు వద్దు  అని అరుస్తాడు. ఈ విషయం మీరు సీరియస్ గా తీసుకోవాలి అంటూ ఇడియట్, రాస్కెల్ అని తిడుతూ ఆ లెటర్ చించి పడేస్తుంది.గౌతమ్ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.ఇక మన ఇగో మాస్టర్ జగతి చింపేసిన ఆ పేపర్ ముక్కలన్నీ ఏరి జేబులో పెట్టుకుంటాడు. ఇంతలో ఎదురొచ్చిన మహేంద్ర ఏంటీ జగతి అక్కడ మీటింగ్ అని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంది. రిషిని అడిగితే..ఏం లేదు అనేస్తాడు.

గౌతమ్ కు వార్నింగ్ ఇచ్చిన రిషి :

నీకు బుద్ది ఉందా..కాంపిటేషన్ అని చెప్పి రాయించావు కదా అని సీరియస్ అవుతాడు.కాలేజీలో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు.ఏమైనా అందామంటే చిన్నప్పటి ఫ్రెండ్ వి అయిపోయావ్ పోరా అనేసి వెళ్లిపోతాడు. నువ్వు వద్దంటే ఆగిపోతేనా..ప్రేమ ఎవ్వరికీ భయపడదు అనుకుంటాడు గౌతమ్. అలాగే వసుని రెస్టారెంట్ దగ్గర దింపేసిన జగతితో కాఫీ తాగివెళ్లండి మేడం అంటుంది వసు..నా మూడ్ బాగాలేదన్న జగతి గ్రౌండ్ లో జరిగిన విషయంపై ఎక్కువ రియాక్టయ్యానా అని అడుగుతుంది.మీకు హద్దులు-లిమిట్స్ నేను చెప్పడం కరెక్ట్ కాదు అంటుంది. జగతి బై చెప్పి వెళ్లిపోతుంది.

ఆలోచనలో పడిన రిషి ఏమి చేస్తాడో?

మేడం మీరు ఏం చేసినా నా మంచికే చేస్తారు..ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు అనుకుంటూ లోపలకు వెళ్లిపోతుంది వసు. మరోవైపు రిషి.. జగతి మాటలు గుర్తుచేసుకుని వసుధార ఎలా ఫీలైందో, కనీసం ఈ విధంగా అయినా వసుకి ప్రేమపై ఉన్న అభిప్రాయం తెలుస్తుంది అనుకుంటే జగతి మేడం అంతా చెడగొట్టింది అనుకుంటాడు. ఇంతలో సార్ నేను మీతో మాట్లాడాలి అని వసుధార మెసేజ్ చేస్తుంది.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. మరి రేపటి. ఎపిసోడ్ లో వసు, రిషితో ఏమి మాట్లాడుతుందో చూడాలి.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

42 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago