NewsOrbit
న్యూస్

Guppedentha manasu Jan 17 Today episode: వసుధారను తలుచుకుంటూ పాటలో లీనం అయిన రిషి.మరి వసు ఆ పాట వింటుందా..?

Guppedentha manasu Jan 17 Today episode: గుప్పెడంత మనసు సీరియల్ ఒక మంచి ట్రాయాంగిల్ లవ్ స్టోరీతో ముందుకు సాగుతూ పోతుంది.మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏమి. జరిగిందో తెలుసుకుందామా.. గౌతమ్ వసూకు లవ్ లెటర్ ఇద్దామనుకుంటే అది కాస్త జగతి మేడం కంట పడి అది చింపేసిన విషయం గుర్తుచేసుకున్న గౌతమ్ బాధలో ఉంటాడు. ఆ ప్రేమలేఖ కనుక వేసుకు ఇచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది అనుకుంటాడు గౌతమ్. మరో పక్క రిషి వసు గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇంతలో వసుధారా షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ కు సంబందించిన కాన్సెప్ట్ రిషిసార్ కి మెయిల్ చేశాకదా కాల్ చేసి చెప్పనా వద్దా అనే ఆలోచనలో ఉంటుంది.

Bigg Boss 6 Telugu: PAN INDIA బిగ్ బాస్ 6 .. రాజమౌళి స్టైల్ లో ప్లాన్ చేసిన మాటీవీ ? ఈ సారి బిగ్ బాస్ మామూలుగా ఉండదు !

Guppedentha manasu Jan 17 Today episode: వసు ఫోన్ కట్ చేసిన రిషి :

ఏది అయితే అది అయిద్ది కాల్ చేసేందుకు సిద్ధమవుతుంది వసుధార.కానీ రిషి మాత్రం పాట పాడుకుంటూ వసు కాల్ కట్ చేస్తాడు.రిషి కాల్ కట్ చేయడంతో మహేంద్రకి కాల్ చేసి రిషి సార్ తో మాట్లాడాలి అంటుంది.మరోవైపు రిషి పాటపాడుతుంటే అక్కడకు వెళ్ళి రిషిని చూసి షాక్ అవుతారు గౌతమ్, మహేంద్ర.అటు వసుధార సైతం రిషి పాడిన పాటను రికార్డ్ చేసుకుంటుంది.

Karthika Deepam : ఏంటి కార్తీక్ ఇది..నీ తల్లి తండ్రులను ఇంత బాధపెట్టడం న్యాయమా..?

మెషీన్ ఎడ్యుకేషన్ గురించి వివరించిన జగతి :

సీన్ కట్ చేస్తే జగతి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి వసుతో డిస్కస్ చేస్తూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు… మూడింటిలో మొదటి అక్షరాలు కలిపితే ‘సూచన’.. మిషన్ ఎడ్యుకేషన్లో మూడో లెవెల్ సూచన అంటుంది జగతి. విద్యార్థి జీవితంలో కూడా మూడు ఎపిసోడ్స్ ఉంటాయి. స్టడీ, ధృడ సంకల్పం, విజయం….సూర్య, చంద్రులు, నక్షత్రాలు అందరవీ..అలాగే మిషన్ ఎడ్యుకేషన్ కూడా అందరిదీ అని ఎక్స్ ప్లైన్ చేస్తుంది జగతి. మరుసటి రోజు ఉదయం వసు ఫోన్ చేసింది ఎందుకో అనుకుని రిటన్ కాల్ చేస్తాడు. కానీ వసు ఆ ఫోన్ రూమ్ లో వదిలేసిన వెళ్ళిపోవడంతో రిషి కాల్ చూసుకోదు.


Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో మోహన్ బాబు ? ఓరి నాయనో హౌస్ లో ఇక అరాచకమే !
క్రెడిట్ అంతా జగతి మేడందే అన్నా వసు మాటలు రిషివింటాడా..?

మళ్ళీ సీన్ కాలేజీలో ఓపెన్ అవుతుంది. కాలేజ్ బోర్డులో పెట్టిన నోటీస్ బోర్డు చూసి షార్ట్ ఫిలిం ఆలోచన కచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటుంది వసుధార. రిషి సార్ ఉంటే సక్సెస్ అవుతుందా అన్న పుష్పతో జగతి మేడం ఉన్నారు కదా అందుకే సక్సెస్ అవుతుంది అంటుంది.ఈ మాటలు రిషి విని మిషన్ ఎడ్యుకేషన్ సక్సెస్ లో నా వాటా లేదా అంటాడు..అది చెప్పబోతుంటేనే మీరు వచ్చారంటుంది. రాత్రి పెట్టిన మెయిల్ చూశా గుడ్ అనేసి వెళ్లిపోతాడు. ఆలోచన మేడంది ఆచరణ రిషి సార్ ది..ఆ విషయం చెప్పకముందే సార్ వచ్చారు అంటుంది… ఆమాటలు కూడా వింటాడు రిషి.

రిషి గురించి ఆలోచనలో పడ్డ దేవయాని:

రిషి పొద్దునే బయటకు వెళ్లడం చూసి గౌతమ్ దేవయాని దగ్గరకు వచ్చి పెద్దమ్మా వీడేంటి ఇంత పొద్దున్నేబయటకు వెళ్లాడు అంటాడు.ఈ మధ్య రిషి ఎటు వెళుతున్నాడో అర్థం కావడం లేదు.. బుద్ధిగా ఉన్న రిషిని చాలామంది చెడగొడుతున్నారు అంటుంది దేవయాని…ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర వేళా-పాళా లేకుండా కష్టపడుతున్నాడు కాబట్టే కాలేజీకి అంత పేరు వచ్చింది వదినా అంటూ వస్తాడు. నువ్వు అసలు రిషిని పట్టించుకోవడంలేదు, రిషిని గాలికి వదిలేశావ్ అంటుంది దేవయాని…. వదినా వాడు చిన్న పిల్లాడు కాదు ఇలాంటి సలహాలు ఇవ్వలేం కదా..మీకేమైనా సలహాలు ఇవ్వాలని అనిపిస్తే ఇవ్వండి అంటాడు మహేంద్ర.

రిషి పాటను రిషికే వినిపించిన వసు..మరి ఈగోమాస్టర్ రియాక్షన్ ఏంటో?

మరోపక్క రిషిసార్ ఏం చేస్తున్నారో అనే ఆలోచనలో ఒక చెట్టు దగ్గర నుంచుంటుంది వసుధారా. ఆ చెట్టుకు మరోవైపు రిషి నిల్చుని చూస్తుంటాడు. వసుధార అందరి అమ్మాయిల్లాగా కాదు తాను ప్రత్యేకమైన స్టూడెంట్ అనుకుంటాడు రిషి. ఇంతలో గౌతమ్..రిషికి కాల్ చేయడంతో వసు వెనక్కు చూసి మీరిక్కడ ఉన్నారా అని లేచి నిల్చుంటుంది. కాల్ లిఫ్ చేసి నాకోసం వెతక్కుండా నా క్యాబిన్లో కూర్చో అని కాల్ కట్ చేస్తాడు రిషి.నీ ఫ్రెండ్ పుష్పతో షార్ట్ ఫిల్మ్ లో నా ప్రమేయం ఉండదు అంతా మీ మేడందే అంటున్నావు కదా అంటాడు. అదేంటి అలా అంటారు మీరు ఎంత గొప్పగా పాడారో తెలుసా అనగానే నీకెలా తెలుసు అన్న రిషికి రికార్డ్ చేసిన పాట వినిపిస్తుంది వసు. నిన్న మీరు ఫోన్ లిఫ్ చేయకపోతే మహేంద్రసార్ కి కాల్ చేసి మీతో మాట్లాడాలి అని అడిగితే సార్ మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఈ పాటపాడుతున్నారని అది నేను రికార్డు చేసానని చెబుతుంది వసు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!