NewsOrbit
న్యూస్

Guppedentha manasu Jan 19 Today episode: మహేంద్ర కోలుకుంటాడా… పాపం జగతి పయనం ఎటువైపో..??

Guppedentha manasu Jan 19 Today episode: గుప్పెడంత మనసు సీరియల్ నిన్నటి ఎపిసోడ్ చాలా బాధాకరంగా సాగింది. మహేంద్రకు మాట్లాడుతూ మాట్లాడుతూ గుండె నొప్పి రావడం వెంటనే జగతి, వసుధారా ఇద్దరూ ఏడుస్తూ మహేంద్రను హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఎంతసేపటికి రిషి ఫోన్ ఎత్తకపోవడంతో గౌతమ్ కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పి ఆసుపత్రికి రమ్మని చెబుతుంది వసు.మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ కూడా ఆసుపత్రి సీన్ తోనే ప్రారంభమైంది. హాస్పిటల్ కు వచ్చిన రిషి ఎవరికి ఏమైంది, అంతా బాగానే ఉన్నారా అని వరసపెట్టి క్వశ్చన్స్ వేస్తాడు. వసుధారను చుసిన రిషి నీకేం కాలేదు కదా అంటాడు…తర్వాత మేడం మీరేంటి ఇక్కడ..మేడం ఎందుకు ఏడుస్తున్నారు అని కంగారుగా క్వశ్చన్స్ వేస్తుంటాడు.

Rajinikanth: రజినీకాంత్ కే ఎందుకు ఇలా జరిగింది .. ఇద్దరు కూతుర్లకీ అదే పరిస్థితి — ‘ఆ ఒక్క రోజు’ రజినీకాంత్ తలరాత మారిపోయే సంఘటన ?

Guppedentha manasu Jan 19 Today episode: సోకశంద్రంలో రిషి… పాపం తండ్రిని తలుచుకుని అల్లాడిపోతున్న రిషి :

రిషి ఎందుకురా అరుస్తావ్ అని గౌతమ్ అంటే రిషి మాత్రం అరుస్తూనే ఉంటాడు. సార్ లోపలున్నది మహేంద్ర సార్ అని చెబుతుంది వసు. డాడీకి ఏమైందని అడిగితే సార్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెబుతుంది వసుధార. ఆ మాట విని రిషి చాలా ఏమోషన్ అయిపోయి ఏడుస్తూ ఉంటాడు.ఇంతలో మహేంద్రని డాక్టర్స్ బయటకు తీసుకుని వచ్చి, కంగారు పడాలిసిన పని లేదు మైల్డ్ స్ట్రోక్ వచ్చిందంతే..ఆయన ఇప్పుడు స్పృహలో లేరు కాసేపట్లో స్పృహ వస్తుంది కంగారు పడొద్దని చెబుతారు. కానీ రిషి,జగతి ఇద్దరూ ఆపకుండా ఏడుస్తూనే ఉంటారు

Rayalaseema Politics: రాప్తాడు రాజకీయం..! పరిటాల, తోపుదుర్తి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు..!!
రిషి వాళ్ళ అమ్మని నేనే ఇప్పటిదాకా చూడలేదు అన్న గౌతమ్:

ఇంతలో గౌతమ్ వాడికి అంకుల్ అంటే ప్రాణం, నాకు వాడికి పరిచయం అయ్యేసరికి వాళ్ల అమ్మ దూరమైంది, ఆమె గురించి అస్సలు మాట్లాడేవాడు కాదు, వాళ్ల అమ్మ ఫొటో ఇప్పటికీ నేను చూడలేదు, అంకులే వాడికి ప్రపంచం అని వసుధారతో అంటాడు గౌతమ్. ఆ మాటలకు వసు..జగతిని చూస్తూ ఉండిపోతుంది. బెడ్ పై ఉన్న మహేంద్ర పక్కనే రిషి కూర్చుని ఉంటే కాస్త దూరంలో జగతి నిలబడి ఉంటుంది. తండ్రితో తాను గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుచేసుకుని, మేడం ఏం జరిగింది అని అడుగుతాడు. ఎందుకో తెలియదు ఎక్కువగా మాట్లాడుతూ నవ్వుతూ నవ్వుతూ ఒక్కసారిగా పడిపోయారని చెబుతుంది జగతి.

మహేంద్రకు ఏమైనా అయితే జగతి పరిస్థితి ఏంటి..?

అందరికీ దూరమై ఒంటరిగా ఉన్న నాకు మిగిలిన ఏకైక మిత్రుడు మహేంద్ర మాత్రమే అని,తనకి ఏమైనా జరిగితే ఈ జగతి మరుక్షణమే తుదిశ్వాస వదులుతుంది అంటుంది. డాడ్..మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నా డాడ్ లేవండి..మిమ్మల్ని ఇలా చూస్తే నాకు ఏడుపు రాదు..నేను ఏడవను..మీకు తెలుసు కదా.. కళ్లు తెరవండి డాడ్ అంటూనే ఏడుస్తాడు. కళ్లు తెరిచిన మహేంద్రని చూసి డాడ్ మీకేం కాదు వీళ్లంతా ఏవేవో చెబుతారు అంటాడు రిషి.

కోలుకున్న మహేంద్ర రిషికి ఏమి చెబుతాడంటే..?

ఏంటి భయపడ్డారా మహేంద్ర భూషణ్ ఇక్కడ ..సన్నాఫ్ దేవేంద్ర భూషన్ నాకేం కాదు అంటాడు.నా గుండె ఆగిపోయినంత పనైంది మహేంద్ర..నువ్వు లేకుండా ఈ జగతి బతకదు అంటుంది. జగతి మృత్యువు ఎప్పుడో ఓసార పలకరించకమానదు అన్న తండ్రితో రిషి..ఇలా మాట్లాడొద్దు అంటాడు. మీకేమైంది..మీ మనసులో ఏముంది..ఏమీ దాచుకోరు  కదా మీకు స్ట్రోక్ ఏంటి అంటాడు రిషి.ఇంతలో అక్కడకు వచ్చిన డాక్టర్స్.. మీరు పక్కన కూర్చుని మాట్లాడుతూ పేషెంట్ ని ఇబ్బంది పెట్టొద్దు అని, ఆయన్ని ఎంత సంతోషంగా ఉంచితే అంత తొందరగా కోలుకుంటారని చెబుతాడు డాక్టర అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju