న్యూస్

Guppedentha manasu Jan18 today’s episode:మహేంద్రకు గుండె నొప్పి…. శోక సంద్రంలో రిషి, జగతి… మహేంద్ర బతుకుతాడా.?

Share

Guppedentha manasu Jan18 today’s episode: గుప్పెడంత మనసు సీరియల్ మంచి లవ్ స్టోరీతో ఆసక్తికరంగా ముందుకు సాగిపోతూ ఉంది. ఇంతలోనే ఎవరు ఊహించని విధంగా ఈరోజు ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో రిషి పాడిన పాటను ఫోన్ లో వినిపిస్తుంది వసు.ఇంకా ఈరోజు ఎపిసోడ్ లో రాత్రి పూట జగతి, మహేంద్రలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు వసు దేవయానికి క్షమాపణలు చెప్పే సీన్ గురించి వివరిస్తూ బాగా నవ్వుతాడు మహేంద్ర.నవ్వుతూ నవ్వుతూ నొప్పి అంటూ దగ్గిదగ్గి సోఫాలో ఒరిగిపోతాడు. దాంతో జగతి కంగరుపడిపోయి ఏడుస్తు ఫోన్స్ ట్రై చేస్తుంది వసుకి.కానీ వసు లిఫ్ట్ చేయదు.మళ్లీమళ్లీ వసుకి రిషికి ట్రై చేస్తూనే ఉంటుంది. అయితే వసు రెస్టారెంట్‌లో డ్యూటీలో ఉంటుంది. రిషి గౌతమ్‌తో వాలీబాల్ ఆడుతూ ఉంటాడడంతో ఇద్దరూ ఫోన్స్ తీయరు..

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లోకి వై ఎస్ జగన్ సన్నిహితుడు ? ఇక రచ్చ మామూలుగా ఉండదు
Guppedentha manasu Jan18 today’s episode: మహేంద్రకు హార్ట్ ఎటాక్ :

జగతి ఆంబులెన్స్‌కి కాల్ చేస్తుంది. మధ్య మధ్యలో మహేంద్రా మహేంద్రా అంటూ లేపే ప్రయత్నం చేస్తుంది. చివరికి జగతి రెస్టారెంట్‌కి కాల్ చేసి వసుకి ఫోన్ ఇవ్వమని జగతి ఏడుస్తూ జరిగింది అంతా చెబుతుంది. డ్రెస్ మార్చుకుని వసు వచ్చేస్తుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కి తీసుకుని వెళ్తారు. రిషి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వసు అని జగతి ఏడుస్తూ చెబుతుంది.అయితే రిషి, గౌతమ్ ఇద్దరూ ఇంకా గేమ్ ఆడుతూనే ఉంటారు. సమయంలో కూడా వసు జోలికి పోవద్దు అని రిషి ఇన్ డైరెక్ట్‌గా గౌతమ్‌కి చెబుతూ ఉంటాడు.

Prabhas : ‘ సూపర్ డేట్ అన్నా .. ఆ రోజే రిలీజ్ చెయ్యి ‘ రాధే శ్యామ్ ఆ రోజునే కావాలంటోన్న ప్రభాస్ ఫ్యాన్స్ !
గౌతమ్ కు ఫోన్ చేసిన వసు…. ఎందుకంటే?

ఈలోపు వసు గౌతమ్ కు ఫోన్ చేస్తుంది. గౌతమ్ సంబరంగా.. ‘కాల్ చేస్తుంది ఎవరో తెలుసా.. వసుధరా’ అంటూ లిఫ్ట్ చేస్తాడు. ‘వసు చెప్పు ఎక్కడ కలుద్దాం’ అని గౌతమ్ ఓవర్ యాక్షన్ చేస్తుంటే.. వసు అవతల నుంచి బాధగా.. ‘రిషి సార్ ఉన్నారా? హాస్పెటల్‌లో ఉన్నాం..’ అంటూ కంగారుగా మొత్తం జరిగిందంతా చెబుతుంది. దాంతో రిషి కంగారుగా..

Prabhas : ‘ సూపర్ డేట్ అన్నా .. ఆ రోజే రిలీజ్ చెయ్యి ‘ రాధే శ్యామ్ ఆ రోజునే కావాలంటోన్న ప్రభాస్ ఫ్యాన్స్ !
పాపం కంగారులో రిషి…తండ్రికి ఇలా జరిగిందని తెలిస్తే ఏమవుతాడో..?

‘హాస్పిటలా? అంటాడు..రిషిని తీసుకుని కారులో హాస్పిటల్‌కి బయలుదేరతాడు చాలా వేగంగా.. ‘రేయ్ ఎందుకురా అంత స్పీడ్’ అని రిషి అడిగితే.. తెలిసిన వాళ్లు ఎవరో హాస్పెటల్‌లో ఉన్నారు అని చెబుతాడు..వసు జగతి ఏడుస్తూ ఉంటే.. రిషి, గౌతమ్ వాళ్ల దగ్గరకు వస్తారు. ‘వసుధరా లోపల ఉన్నది ఎవరో? ఎవరికి ఏం అయ్యింది?’ అని కంగారుగా అడుగుతాడు రిషి. ‘సార్ మహేంద్ర సార్‌కి హార్ట్ ఎటాక్ వచ్చింది’ అని వసు చెప్పడంతో రిషి డాడ్ అని చాలా ఏడుస్తాడు. రిషి మహేంద్రతో.. ‘డాడ్ మీరు ఇలా సైలెంట్‌గా ఉండొద్దు. లేవండి అంటూ ఉంటే.. జగతి కూడా చాలా ఎమోషనల్‌గా.. ‘తనకి ఏదైనా జరిగితే నేను కూడా తుదిశ్వాస వదులుతా అని జగతి ఏడుస్తుంది. ఆ మాటలకు రిషి వింటాడు.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.!


Share

Related posts

Egg: కోడి గుడ్లు కోడి నుండి వ‌స్తాయి కాబట్టి అవి ఖచ్చింతంగా నాన్ వెజ్ అనే అంటారా ? అయితే ఇది తెలుసుకోండి!!

Kumar

Vijaya Sai Reddy: మాన్సాస్ అవినీతిపై మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి..!!

somaraju sharma

కొడాలి నాని …. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి ఏం చేస్తున్నారంటే….

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar