NewsOrbit
న్యూస్

Guppedentha manasu this week highlights : ఈ వారం గుప్పెడంత మనసు సీరియల్ హై లైట్స్ మీకోసం.!

Guppedentha manasu this week highlights

Guppedentha manasu this week highlights : గుప్పెడంత మనసు సీరియల్ ట్రాయాంగిల్ లవ్ స్టోరీతో ఈ వారం అంతా ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగింది. మరి ఈ వారంలో సీరియల్లోనీ హై లైట్స్ ఏంటో ఒకసారి చూద్దామా..గౌతమ్ ప్రేమలేఖల కాంపిటేషన్ ఉంది అని లవ్ లెటర్ రాయమని రిషిని అడుగుతాడు. రిషి కూడా సరే అని వసుధారని ఊహించుకుని లవ్ లెటర్ రాస్తాడు.ఆ లవ్ లెటర్ గౌతమ్ తీసుకుని అందులో వసుధారా అనే పేరు రాసి తనకి ఇవ్వడానికి జేబులో పెట్టుకుంటాడు. దువ్వెన కోసం జేబులో చేయపెట్టే సరికి జేబులో ఉన్న లెటర్ కాస్త కింద పడుతుంది.అది జగతి మేడం కంట పడుతుంది. ఆ లెటర్ తీసి చదవగా అది ప్రేమలేఖ అని తెలిసి రాసిన వాళ్ళను చెడా మడా తిడుతుంది.

Guppedentha manasu this week highlights : ప్రేమలేఖ విషయంలో గౌతమ్ ను కొట్టిన జగతి మేడం :

Guppedentha manasu Jan 15 today episode

ఈలోపు జగతి మేడం నిజంగానే కొట్టినట్టు ఊహించుకుంటాడు గౌతమ్.ఈలోపు అక్కడికి రిషి, గౌతమ్ కూడా వస్తే లెటర్ విషయం చెప్పి రాసిన వాళ్ళని మీరు ఎలా అయినా పట్టుకోవాలని అంటుంది.ఆ ప్రేమలేక చదివి బయటకు వినిపిస్తుంది.అక్కడి నుండి రిషి గౌతమ్ ను పక్కకు తీసుకుని వెళ్లి నీకు బుద్ది ఉందా..కాంపిటేషన్ అని చెప్పి రాయించావు కదా అని సీరియస్ అవుతాడు.కాలేజీలో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు అంటాడు.ఇక సీన్ కట్ చేస్తే మహేంద్ర, జగతి ఈ ప్రేమ లేఖ ఏదో రిషి రాసి ఉంటే బావుండేది అనుకుంటారు.రిషిని రమ్మని వసుధారా మెసేజ్ చేస్తుంది.

Guppedentha manasu this week highlights : లవ్ లెటర్ రాసింది రిషినే అని వసుకు తెలుస్తుందా..?

Guppedantha Manasu December 31 Episode: Rishi Who Changed His Word With  Love On VasuDhara, Mahendra Class-Jagati Shock, Guppedantamanasu Friday  Episode | Guppedantha Manasu డిసెంబర్ 31 ఎపిసోడ్: వసుపై ప్రేమతో ప్లేట్ ...
ఆ ప్రేమలేఖలో హ్యాండ్ రైటింగ్ కనిపెట్టేసిందా అనుకున్న రిషి..ఎందుకు రమ్మన్నావ్ అని అడుగుతాడు. ఆ ప్రేమలేఖ ఎవరు రాసి ఉంటారు సార్ అని అంటుంది.చాలా బాగా రాశార్ కదా సార్ అన్న వసు మాటలు విని షాక్ అవుతాడు రిషి. ఒక్క పదం కూడా చెడుగా లేదు అంటుంది. వసు మాటలు విని నవ్వాలో-ఏడవాలో తెలియని పరిస్థితి రిషిది.వసు అన్నా మాటలు గుర్తుచేసుకుని కారు పక్కన ఆపి రోడ్డుపై నిల్చుని ఆ ప్రేమలేఖ రాసింది నేనే..ఐ యామ్ సో హ్యాపీ అని గట్టిగా అరిచి ఒరేయ్ గౌతమ్ గా నువ్వు చేసిన వెధవ పని నాకు బాగా ఉపయోగపడిందిరా అనుకుంటాడు.ఇంకా మరుసటి రోజు గౌతమ్ వసునూ కలవాలని అనుకుంటాడు. కానీ ఇంతలో రిషి వసుదారాకి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్తాడు.

Guppedentha manasu this week highlights : దేవయానికి జలక్ ఇచ్చిన వసుధారా..?

Guppedentha manasu this week highlights

ఇంటికి వచ్చిన వసుధారా దేవాయనిని చూసి ఎలా ఉన్నారు మేడం.. ఆరోగ్యం బాగుందా అని అడిగి రెస్టారెంట్ లో జరిగిన దానికి సారీ చెప్పి అందరిని షాక్ కు గురి చేస్తుంది. దేవయాని మనసులో ఈ వసుధారా నాకన్నా గొప్ప నటిలా ఉందే అని అనుకుంటుంది. రిషి, వసూలు కలిసి మెషీన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి షార్ట్ ఫిల్మ్ లొకేషన్ కోసం కొండ ప్రాంతానికి వెళ్తారు . వసు కోసం ఇంటికి వెళ్లిన గౌతమ్ వసుధారా లేదు అని. జగతి మేడం చెప్పడంతో వసు, రిషిలకు కాల్ చేస్తే ఇద్దరు కూడా కట్ చేస్తారు. పాపం గౌతమ్ అవమానంతో ఫీల్ అవుతాడు.లొకేషన్ చూస్తున్న రిషి ఫేస్ పైకి వసు చున్నీ గాలికి ఎగిరిపడుతుంటే రిషి డిస్టబ్ అవుతూ అలా వెనక్కు అడుగులు వేసుకుంటూ వెళ్లుతుండగా తూలి పడబోతుండగా పట్టుకుంటుంది వసుధార.ఎవరు రాశారో తెలుసుకోండి సార్..జీవితంలో అది నాకు మొదటి ప్రేమలేఖ..నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నా వసు మాటలు విని రిషి షాక్ అవుతాడు. ఇద్దరూ కలిసి కాలేజ్ కి వెళ్ళేలోపు అక్కడ జగతి, మహేంద్ర లవ్ లెటర్ గురించి మళ్ళీ డిస్కషన్ మొదలుపెడతారు.రిషి సార్ ఆ లవ్ లెటర్ ఎవరు రాసారో మీరు వాళ్ళని కనిపెట్టాలని చెప్తుంది జగతి మేడం. సరే అంటాడు రిషి.

గౌతమ్ కి కాఫీ విత్ హార్ట్ ఇవ్వనున్న వసుధారా:

మరోవైపు కాలేజ్ అయిపోయాక వసు రెస్టారెంట్ కు వెళ్తుంది. గౌతమ్ కూడా రెస్టారెంట్ కి వెళ్తాడు. ఇంతలో రిషి కూడా అక్కడికి వస్తాడు.. వాళ్ళని చుసిన వసు హాయ్ చెప్పి రిషి సార్ కాఫీ తెమ్మంటారా అని అడిగితే సరే అంటాడు. ఈలోపు గౌతమ్ నాకు కాఫీ విత్ హార్ట్ కావాలి అని అడగగా ఉందో లేదో అని వెళ్తుంది వసుధారా. రిషికి కాఫీ ఇచ్చి గౌతమ్ అడిగిన హార్ట్ కాఫీ తేవడానికి లోపలికి వెళ్తుంది వసు .. అది చూసి గౌతమ్ చూడరా రిషి నాకోసం వసు హార్ట్ తీసుకుని వస్తుంది అంటాడు. రిషి మాత్రం మనసులో వద్దు వసుధారా.. తీసుకుని రాకు అని గట్టిగా అనుకుంటాడు. ఇంతలో వసు కాఫీ తెస్తుంది. గౌతమ్ ఆనందంలో ఉంటాడు. రిషి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో వసు రెస్టారెంట్ లో పని చేసే నాని అనే కుర్రాడిని పిలిచి ఆ కాఫీ గౌతమ్ సార్ కి ఇవ్వమని చెప్పి వేరే ఆర్డర్ చూసుకుంటుంది. పాపం గౌతమ్ బిక్క మొహం పెట్టగా రిషి మాత్రం తెగ సంబరపడిపోతాడు.. ఆ సీన్ భలే ఫన్నీగా ఉంటుంది చూడడానికి.

Guppedentha manasu Jan 15 today episode: రిషి కాలర్ పట్టుకున్న జగతి;. మరోపక్క గౌతమ్ కు లవ్ హార్ట్ ఇవ్వనున్న వసుధారా..?

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!