NewsOrbit
న్యూస్

Smartphone: మీ ఫోన్ నీళ్ళల్లో పడిపోయిందా? మరేం పర్లేదు ఇలా చెయ్యండి చాలు!!

Smartphone: మీ ఫోన్ నీళ్ళల్లో పడిపోయిందా? మరేం పర్లేదు ఇలా చెయ్యండి చాలు!!

Smartphone: ఈ ఆధునిక యుగంలో మనకి ఏది కావాలన్నా ప్రపంచం లోని ఏది తెలుసుకోవాలనుకున్నా దానిని మన అరచేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ల Smartphone వలన చాలా తేలికగా తెలుసుకుంటున్నాం. చూడటానికి, వాడటానికి ఇవి ఎంత బావుంటాయి పొరపాటున ఏదైనా అయినా అంతే నిరాశ చెందాలి. కొన్ని  సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఫోన్ నీళ్లల్లో పడిపోతూ ఉంటుంది. అయితే అలంటి సమయంలో ఓ చిన్న  చిట్కా పాటిస్తే మీ ఫోన్ మళ్ళి పూర్వస్థితికి వచ్చేస్తుందట. ఈ హ్యాక్ గురించి విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Hacks for a smartphone if dropped into water
Hacks for a smartphone if dropped into water

 

మీ సెల్‌ఫోన్‌ ఎప్పుడైనా నీళ్ళల్లో పడిపోతే వెంటనే ఫోన్‌ను నీళ్ళల్లో నుంచి బయటకు తీసేయండి. అలా ఫోన్ ను బయటకు తీసాక ఫోన్‌ స్విచ్ ఆన్‌ చేయకుండా ముందుగా  దాని భాగాలన్నీ విడతీయండి. ఆ తరువాత మీ హెయిర్‌ డ్రైయర్‌ ను  ఉపయోగించి ఫోన్‌ విడి భాగాలన్నింటినీ ఆరబెట్టండి. ఆ తర్వాత ఫోన్‌ నుంచి విడతీసిన బాగాలన్నిటిని మళ్ళి యధావిధిగా అమర్చండి. ఇలా చేసిన తరువాత ఓ కవర్ లో ఉడికిన అన్నం తీసుకుని ఇందులో ఆ ఫోన్ పెట్టి గాలి వెళ్లకుండా దానిని క్లోజ్ చెయ్యండి.

ఇక ఈ ప్యాకెట్ ను మూడు రోజుల వరకు అలానే వదిలేయాలట. ఇలా మూడు రోజులు గడిచాక తిరిగి మీ ఫోన్‌ ను ఆన్ చేస్తే మాములుగా పనిచేస్తుందట. కానీ ఈ హ్యాక్ అన్ని సందర్భాల లోను వర్కౌట్ అవుతుందని కచ్చితంగా చెప్పలేము కానీ చాలా వరకు అవుతుందనే అంటున్నారు టెక్నిషియన్లు.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju