NewsOrbit
న్యూస్ హెల్త్

చర్మం నిత్య యవ్వనంగా ఉండాలంటే ఇలా చేయండి!!

చర్మం నిత్య యవ్వనంగా ఉండాలంటే ఇలా చేయండి!!

వయస్సు పెరుగుతున్నకూడా ఆ ఛాయ లు  కనిపించకుండా  ఉండాలంటే   స్త్రీలు చర్మ సౌందర్యం పట్ల ప్రత్యేక జాగ్రత్త లు తీసుకోవడం అవసరమని  వైద్యులుసూచిస్తున్నారు వాటిగురించి  తెలుసుకుందాం..

చర్మం నిత్య యవ్వనంగా ఉండాలంటే ఇలా చేయండి!!యోగా ని జీవితం  లో భాగం చేసుకోవడం వలన నిత్య యవ్వనం గా కనిపిస్తారు. దీనివల్ల రక్త ప్రసరణమెరుగవుతుంది . ఆక్సిజన్ శరీరం లో కి చేరి  కణాలను ఉత్తేజితం చేస్తుంది.. దీనితో చర్మం మెరుస్తూ  ఆరోగ్యం గా ఉంటుంది.

నీరు బాగాతాగకపోవడం  వల్ల శరీరం డీ హైడ్రేషన్ కి గురివుతుంది. దీంతో చర్మం ముడతలు పడి  వయస్సు లో పెద్దవారిలా కనిపిస్తారు.శరీరంలో ఉన్న టాక్సిన్స్ వల్ల వృద్ధాప్య ఛాయలు తొందరగా వస్తాయి.  అదే పరగడుపున గోరువెచ్చని నీరు తాగుతూ రోజంతా నీరు  తాగితే రక్త ప్రసరణ మెరుగుపడి  చర్మాన్ని సున్నితంగా , కాంతివంతంగా ఆరోగ్యాంగా మెరిసేలా చేస్తుంది.

చర్మం నిత్య యవ్వనం గా ఉండాలంటే ఇలా చేయండి!!

స్నానానికి గోరువెచ్చని నీటి ని మాత్రమే ఉపయోగించడం మంచిది.. స్నానానికి వెళ్లే ముందు శరీరానికి నూనె రాసుకుని మస్సాజ్ చేసుకోవాలి. స్నానం తర్వాత  మాయిశ్చరైజర్ రాయడం వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది.

అలోవేరాని చర్మానికి  రాయడం వల్ల విటమిన్ ఈ, సి మరియు బీటాకెరోటిన్ పుష్కలంగా పొందవచ్చు. ఇది చర్మానికి మంచి యాంటీఏజింగ్  గా  పనిచేస్తుంది. ఇది జిడ్డుగా  ఉండదు కాబట్టి జిడ్డు చర్మం  వారుకూడా  వాడవచ్చు.

చర్మం నిత్య యవ్వనం గా ఉండాలంటే ఇలా చేయండి!!
ఎండ లో కి వెళ్లవలిసి వస్తే సన్ స్క్రీన్  తప్పనిసరిగా రాసుకోవాలి.
ఆల్కహాల్, పంచదార, మరియు కాఫీ చర్మాన్ని  డీహైడ్రేట్ చేస్తుంటాయి.. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా  ఉండడం మంచిది. చర్మాన్ని వారానికి రెండుసార్లు ఎక్స్‌ఫోలియెట్ చేయవలిసిన అవసరం ఉంది.ఇది కూడా క్లెన్సర్ రాసిన తర్వాత.. మాయిశ్చరైజర్ రాయడానికి ముందు చేయడం వలన డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మరంధ్రాలు శుభ్రపడతాయి.ఆహారంలో పండ్లు చేర్చుకోవడం ఉత్తమం . దీని ద్వారా చర్మం ఆరోగ్యం గా మెరుస్తూ ఉంటుంది. పండ్లను  తినడమేకాదు.. వాటిని ఫేస్ మాస్క్‌ గా కూడా వేసుకోవచ్చు .

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju