NewsOrbit
న్యూస్ హెల్త్

ఇంట్లో ఇలా చేసి చూడండి… స్వర్గంలా ఉంటుంది!!

ఇంట్లో ఇలా చేసి చూడండి... స్వర్గంలా ఉంటుంది!!

పండుగలకో లేదా అతిధులు  వస్తున్నారనో ఇంటిని శుభ్రం చేయడం కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి రోజు ఇంటిని శుభ్రపరచుకోవడం ఎంతో మంచిది. దీని వల్ల ఎన్నో రోగాలను అరికట్టవచ్చు. ఎదో  శుభ్రం చేసేసాం అన్నట్టు కాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే కొన్ని  అదనపు లాభాలుంటాయి. ఇందుకోసం పెద్దగా  కష్టపడాల్సిన అవసరం కూడా  లేదు.

ఇంట్లో ఇలా చేసి చూడండి... స్వర్గంలా ఉంటుంది!!

ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను  వాడి శుభ్రం చేయడం వల్ల ఇల్లంతా స్వచ్ఛం గా,  శుభ్రంగా ఉంటుంది.  ఫ్లోరింగ్ శుభ్రం చేయడానికి  రసాయనాల ను వాడకుండా  నీటిలో కొంచెం అమ్మోనియా కలిపి శుభ్రం చేసి  చూడండి మీ ఫ్లోరింగ్ బాగా మెరిసిపోతుంది.

నీటిలో కొద్దిగా సోడా వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో పేరుకుపోయిన  జిడ్డు, మరకలుపోయి మెరుస్తుంటుంది. అలాగే  ఇల్లు  శుభ్రం చేసే నీటిలో ఉప్పు కలిపితే దోమలు, ఈగలు, సూక్ష్మక్రిములు పారిపోతాయి. అదే విధంగా నీటిలో కొంచెం పసుపు కలిపినా అందులో యాంటీబయాటిక్ లక్షణాలు ఇంటిని శుభ్రం గా ఉండేలా చేస్తాయి. ఇంట్లో ఏదైనా ఒక మూల కర్పూరం వెలిగిస్తే సువాసన రావడంతో పాటు చిన్న చిన్న క్రీములు కూడా నశించి పోతాయి.

ఎక్కడైనా మరకలు వదలకపోతే నిమ్మరసం, నిమ్మతొక్కలతో రుద్దితే మరలకలు ఇట్టే మాయమవుతాయి.
వాడేసిన నిమ్మచెక్కలు నీటిలో  మరిగించి ఆ నీటితో ఇల్లు శుభ్రం చేస్తే చాలా శుభ్రంగా ఉండడం తో పాటు మంచి వాసన వస్తుంది.

ఇంట్లో చెత్త వాసన వస్తుంటే నీటిలో కాస్తా లావెండర్ ఆయిల్, నిమ్మ, నారింజ తొక్కల్ని వేసి మరిగిస్తే మరుగుతున్నప్పుడు వచ్చే  ఆ వాసన ఇల్లంతా వ్యాపించి తాజాగా అనిపిస్తుంది.

బాత్రూం లేదా వంటగది  సింక్ లో వాడే పంపుల పైన ఏర్పడే నీటి మర కల్ని టూత్‌పేస్టుతో రుద్ది తొలగించవచ్చు. ఇల్లు శుభ్రం గా ఉండడం వలన ఆరోగ్యం తో పాటు  మనస్సు ప్రశాంతం గా ఉంటుంది .

ఇంటి లో వస్తువులు శుభ్రం గా ఉండి క్రమ పద్దతిలో సర్దుకోవడం వలన ఇంటిలో ఉండే అందరి మనస్సులు ప్రశాంతం గా ఆహ్లదం గా ఉండి స్వర్గం లో ఉన్నట్టు అనిపిస్తుంది. కావాలంటే ప్రయత్నించి చూడండి.

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju