NewsOrbit
న్యూస్ హెల్త్

బట్టలపైన పడిన మరకలు ఇలా చేసి తేలికగా వదిలించుకోండి!!

బట్టలపైన పడిన మరకలు ఇలా చేసి తేలికగా వదిలించుకోండి!!

పార్టీలో కానీ ఫంక్షన్ లో కానీ లేదంటే మాములు దుస్తులపై మొండి మరకలు, మచ్చలు చిరాకు తెప్పిస్తాయి.అందుకోసమే మీకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వబడినవి.మీరు స్టెయిన్ రిమూవల్ ఉపయోగించడానికి ముందు దానిని కొంత భాగం పై పరీక్షించి చూడండి. ఉదాహరణకు  ఒక పసుపు రంగు క్లోత్ తీసుకుని దానిపైన  ఒక పక్కన కాఫీ వంపి మరకలు చేసి…పైకి కనిపించని అడుగుభాగంలో స్టెయిన్ రిమూవర్‌ను ఉపయోగించండి.

బట్టలపైన పడిన మరకలు ఇలా చేసి తేలికగా వదిలించుకోండి!!

ఆ తర్వాత పరిశీలించి చూడండి…క్లోత్ రంగు చెక్కు చెదరకుండా ఉంటే మీరు స్టెయిన్ రిమూవర్‌ను నిస్సంకోచంగా ఉపయోగించవచ్చు. స్టెయిన్ రిమూవల్ రంగుని పోగొట్టదని, అది బ్లీచింగ్ కాదని నిర్ధారించుకోవడానికి ఇలాంటి  ప్రయోగాలు బాగా  పనికి వస్తాయి.. ఎక్కడైనా మరకలు పడ్డప్పుడు పడిన భాగాన్ని ఒక గిన్నె లో ఉంచి, దానిలో వేడి నీరు పోసి ఆ భాగాన్ని సున్నితంగా రుద్ది  ఆపై నీటి ని పిండి బట్టను చదునుగా పరచి డిష్ వాష్ లిక్విడ్ ని , తెల్లని వెనిగర్ని , నీటిని సమానం గా తీసుకుని కలిపి టూత్ బ్రష్‌ను ఈ ద్రావణంలో ముంచి మరకలపై నెమ్మదిగా రుద్దాలి.

తరువాత వెంటనే ఆ దుస్తులను వాషింగ్ మెషిన్ లో లేదా మాములుగా ఉతికి అయినా  శుభ్రం చేసుకోవాలి. ఎండిన బురద మరకలని సున్నితంగా రుద్దిన  తరువాత మరక పడిన భాగాన్ని వేడి నీటితో కడిగి డిటర్జెంట్ వేసి రుద్ది కడగాలి.ఇప్పుడు తెల్లని వెనిగర్, నీటిని సమపాళ్లలో కలిపి మరకలపై రుద్దాలి.చివరగా బట్టలను శుభ్రంగా ఉతకండి, దాంతో మీ బట్టలపై పడిన మరకలు మాయమవుతాయి.

ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దుస్తులకు రక్తపు మరకలు అంటూతూ ఉంటాయి. అలాంటప్పుడు ముందు గా మరకల్ని వేడినీరు పోసి రుద్ది వదింలించిన తర్వాత…స్నానం కోసం వాడే సబ్బును ఆ మరకల మీద రుద్ది ఇప్పుడు రెండు చేతులతో మరక ఉన్న భాగాన్ని రుద్దాలి…ఇలా చేయడం వలన మరకలు అస్సలు కనిపించవు..

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!