NewsOrbit
న్యూస్ హెల్త్

Shampoo : షాంపూ లో  వీటిని  కలుపుకుని తలస్నానం చేస్తే జుట్టు  పట్టుకుచ్చులా మారడం ఖాయం !!

షాంపూ లో  వీటిని  కలుపుకుని తలస్నానం చేస్తే జుట్టు  పట్టుకుచ్చులా మారడం ఖాయం !!

Shampoo :  తల స్నానం కి  వాడే నీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి. మనం తల స్నానానికి వేడి నీటి ని వాడితే తలలో ఉండే సహజ నూనె మరియు తేమ వేడి నీటిలో కొట్టుకుపోయి…  జుట్టు పొడిగా మరియు జీవం లేనిది గా మారుతుంది. అదేవిధం గా  చల్లటి నీరు  జుట్టును సహజమైన మాయిశ్చరైజర్‌గా  చేస్తోంది.  దానితో పాటు  హెయిర్ ఫాలికల్ కూడా మూసివేయబడి జుట్టు రాలడాన్ని కూడా  తగ్గిస్తుంది.

Hacks for silky hair
Hacks for silky hair

సాధారణం జట్టును అందంగా సిల్కీగా పొడవుగా ఉండాలని కోరుకుంటారు దీనికోసం వివిధ రకాల షాంపూలు, కండిషనర్లు వాడుతూ ఉంటారు. అయితే తలకు షాంపూ చేసేటప్పుడు కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే  జుట్టు  ఎంతో  ఆరోగ్యంగా  మెరుస్తూ  ఉంటుంది. కొంచెం  నీళ్లు తీసుకుని నీళ్లలో షాంపూను కలిపి తలస్నానం చేయడం మనకు తెలిసిన  విషయమే.అయితే  షాంపూలో  ఒక్క నీళ్లు మాత్రమే కాకుండా  రోజ్‌వాటర్‌, ఎసెన్షియల్‌ ఆయిల్‌, నిమ్మరసం, తేనె, కలబంద గుజ్జు కూడా కలుపుకోవచ్చు. అలా వాటిని వాడడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.రోజ్‌వాటర్‌లో షాంపూను కలిపి తలస్నానం చేస్తే మాడు దురదసమస్య తీరుతుంది. దానితో పాటు జుట్టు మెత్తగా, పట్టుకుచ్చులా మెరుస్తుంటుంది. షాంపూలో కాస్త ఎసెన్షియల్‌ ఆయిల్‌ను కలపాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఊడటం తగ్గి  జుట్టు  పెరుగుతుంది.

ఒక్కొక్కసారి జుట్టు జీవం కోల్పోయి నిర్జీవంగా కనిపిస్తుంది అలాంటప్పుడు షాంపూలో నిమ్మరసం కలిపి వాడితే వెంట్రుకలు నిగ నిగ లాడుతూ పట్టుకుచ్చులా మెరుస్తాయి. షాంపూలో కాస్త తేనె కలపడం వలన జుట్టు పొడిబారిపోకుండా తేమగా ఉంటుంది. తేనె మాడును ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది .
షాంపూలో కొంచెం కలబంద రసాన్ని కలుపుకుంటే  వెంట్రుకలు శుభ్రపడి తళతళలాడుతూ కనిపిస్తాయి. జుట్టు పొడి బారదు కూడా. తల దురద కూడా ఉండదు.  చుండ్రు తగ్గి  వెంట్రుకలు పెరుగుదల కు సహకరిస్తుంది .

 

Related posts

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N