Subscribe for notification

వీటి తొక్కలని కూడా ఇలా వాడేయండి!!

Share

ఈ  సీజన్లో బాగా దొరికె కమలా పండ్లతో చాల  ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.కేవలం కమలాలతో నే  కాకుండా వాటి తొక్కల వల్ల కూడా కొన్ని ప్రయోజనాలున్నాయి. కమలాలు తెచుకున్నాక వాటిని తింటూ తొక్కల్ని పారేస్తాం. అలా పారేయకుండా ఆ తొక్కల్ని కూడా ఎలా వాడుకోవాలో  తెలుసుకుందాం.కమలా పండ్ల తొక్కల్ని చర్మంపై సుతిమెత్తగా రుద్దుకుని  స్నానం చేస్తే, చర్మం కాంతివంతంగా ఉంటుంది . చర్మం నుంచి  మంచి వాసన కూడా వస్తుంది.

కొంచెం నూనె  తీసుకుని కొన్ని కమలా తొక్కల్నివేసి  కాచి పెట్టుకుంటే ఆ ఆయిల్‌ను మన అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవచ్చు.ఎండబెట్టిన కమల తొక్కల్ని టీ లో వేసి, ఒకటి లేదా రెండు  లవంగాలు, చిన్న ముక్క  అల్లం వేసి, ఉడకబెట్టి వడగట్టుకుని తాగితే, ఆరెంజ్ గ్రీన్ టీ తాగినట్లే. కమలా పండు తొక్కలు బాగా ఎండ-బెట్టి  పొడి గా చేసి, టీ బ్యాగుల్లో నింపి  ఇంట్లోని సొరుగులు, క్లోసెట్స్, బేస్‌మెంట్స్, ర్యాక్స్ ఇలా ప్రతిచోటా  పెట్టుకోవచ్చు. ఇవి మంచి సువాసన వెదజల్లుతాయి.

కమలా తొక్కలు,కేకులు, బ్రౌనీల తయారీలో జెస్ట్ లా ఉపయోగపడతాయి. కేక్ తయారు చేసే  ముందు, కొన్నికమలా  తొక్కలు తీసి… అందులో కలిపి ఆ తర్వాత కేక్ బేకింగ్ చేస్తే… కేక్ టేస్ట్ కొత్తగా ఉండడం తో పాటు కేక్ క్రీమీగా కూడా అవుతుంది.తాజా కమలా తొక్కల వాసన పీల్చితే మానసిక ప్రశాంతత కలిగి చక్కని నిద్ర పడుతుంది. క‌మ‌లా తొక్క‌ల‌ను బాగాఎండ‌పెట్టి పొడి చేసుకుని ఒక డ‌బ్బాలో పోసుకోవాలి.

ఒక గిన్నెలోకి ఒక స్పూన్ క‌మ‌లా తొక్క‌ల పొడి వేసుకుని, అర టీ స్పూన్ పెరుగు కొంచెం నిమ్మ ర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మెడ‌కు పట్టించుకుని
పావు గంట పాటుఆరనివ్వాలి.ఆ తర్వాత  చ‌ల్ల‌టి నీటి తో ముఖాన్నికడుక్కోవాలి.
క్ర‌మంగా ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం మీద మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గి, చర్మ కాంతి పెరుగుతుంది.


Share
Kumar

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

6 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

22 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

2 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago