Bigg Boss Telugu 5: హౌస్ లో ఉన్న శ్రీ రామ్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన హామిదా..!!

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో సింగర్ శ్రీరామ్(Sri Ram) ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతూ వస్తున్నాడు. ఎక్కడా కూడా వేరే గ్రూపులో జాయిన్ అవ్వకుండా.. తనకి తానుగా రాణిస్తున్నాడు. ఎవరు ఎంత ప్రభావితం చేసిన ఎక్కడా కూడా దొరకకుండా.. తన గేమ్ ఆడుతూ మరోపక్క ఎంటర్టైన్ చేస్తూ అద్భుతంగా పాడుతూ.. సరికొత్త రీతిలో మిగతా కంటెస్టెంట్ ల కు పోటీ ఇస్తున్నాడు. ఫుల్ గేమ్ మైండ్ తో.. శ్రీ రామచంద్ర హౌస్ లో రాణిస్తున్నాడు. ఫిజికల్ టాస్క్ ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా అన్ని రకాలుగా… తనలో ఉన్న ఆల్రౌండర్ ప్రతిభను చూపిస్తున్నాడు. ఇలా ఉంటే హౌస్లో ప్రారంభంలో శ్రీ రామ్ చంద్ర బాగా కనెక్ట్ అయిన కంటెస్టెంట్ హమీద(Hameeda). హౌస్ ఆమె ఉన్నంతకాలం శ్రీరామచంద్ర ఆమెతో… చాలా క్లోజ్ గా ఉండటం జరిగింది.

sreerama chandra: Bigg Boss Telugu 5: Hamida expresses her confusion over equation with Sreerama Chandra; the latter describes 'it could go somewhere relationship' - Times of India

ఇద్దరూ కూడా చాలా రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ తెల్లవార్లు మీటింగ్లు పెట్టుకుంటూ… పడుకునే ముందు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చుకుంటూ హౌస్ లో రొమాంటిక్ వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. దీంతో బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో లవ్ పెయిర్ ఇద్దరు అంటూ.. బయట జనాలు అనుకున్నారు. ఆ రీతిగా ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడుతున్న సమయంలో… హమీద(Hameeda) ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. హమీద ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సమయంలో శ్రీ రామచంద్ర చాలా బాధ పడటం జరిగింది. అనంతరం నాగార్జున(Nagarjuna) కూడా చాలా సందర్భాలలో వీకెండ్ ఎపిసోడ్ లలో హమీద ప్రస్తావన తీసుకు వచ్చిన టైంలో.. శ్రీరామ్(Sri Ram) నీ పలు ప్రశ్నలు అడగడం జరిగింది. ఇక అదే తరుణంలో ఎలిమినేషన్ అయ్యాక బయట అనేక ఇంటర్వ్యూలలో హమీద కూడా శ్రీరామ్ మాట తీరు గురించి అతనితో ఉన్న రిలేషన్ గురించి చాలా గొప్పగా చెబుతూ వస్తోంది. జీవితంలో ఒక మంచి మనిషిని కలవటం జరిగిందని, శ్రీరామ్(Sri Ram) తో గడిచిన క్షణాలు మరువలేనివి.. అన్నిరకాలుగా అర్థం చేసుకునే మనిషి…శ్రీ రామ్ చంద్ర అని చెప్పుకొచ్చింది.

Bigg Boss Telugu 5: Sreerama Chandra Kissing Hamida In House, Photo Leaked

ఉత్తరం.. రాయటం జరిగింది

బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లో మంచి బాండింగ్ అతనితో ఏర్పడిందని ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది అనిపించింది.. కానీ ఈ లోపు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అని హామీద బయట తెలిపింది. ఇదిలా ఉంటే దీపావళి ఎపిసోడ్ సమయంలో బయట వాళ్ళు ఇంటిలో ఉన్న వ్యక్తులకు గిఫ్ట్ లు పంపించడం జరిగింది. అరియన.. సోహైల్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ టైంలో ఈ గిఫ్ట్ లు తీసుకొచ్చారు. ఈ క్రమంలో హమీద.. శ్రీ రామ్ కి ఒక చైన్ తో పాటు మరికొన్ని ఐటమ్స్ పంపించి బిగ్ సర్ ప్రైజ్ వచ్చింది. చిన్న పార్టీ పాటతో పాటు కవిత కూడా రాసి ఆల్ ది బెస్ట్ చెప్పటం మాత్రమే కాక ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగినట్లు ఉత్తరం.. రాయటం జరిగింది. ఇదే సమయంలో హౌస్లో మిగతా కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్, సిరి, జెస్సీ, యానీ, సన్నీ, మానస్, పింకీ, కాజల్, విశ్వ కి కూడా గిఫ్టు రావడం జరిగింది. ఎవరికి వారు తమకు అంజనా గిఫ్ట్లు చూసుకుని హౌస్లో మురిసిపోయారు. దీపావళి ఎపిసోడ్ అంగరంగవైభవంగా ఆదివారం జరగటంతో.. ఆ సమయంలో హౌస్ లో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు అరియానా, సోహెల్ హౌస్ లో.. అడుగు పెట్టి ఏంటి సభ్యులను బాగా ఎంటర్టైన్ చేసి ఇంటి నుండి వచ్చిన గిఫ్ట్ లు అందించడం జరిగింది. ఈ క్రమంలో అందరికంటే శ్రీ రామచంద్ర కి హమీద నుండి వచ్చిన గిఫ్ట్ హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా హామీద రాసిన ఉత్తరం.. శ్రీ రామ్ చంద్ర చదివి వినిపించి ఇంటి సభ్యులందరిలో జోష్ నింపటం జరిగింది.


Share

Related posts

MP RRR Episode: రఘురామపై స్పీడ్ పెంచిన వైసీపీ..! పార్లమెంట్ వేదికగా ఆందోళన చేస్తామంటూ స్పీకర్‌కు హెచ్చరిక..!!

somaraju sharma

TDP: పార్టీలో చంద్రబాబుకి ఊహించని షాక్ ఇస్తున్న యువ నేతలు..!!

Muraliak

మరో మారు హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ..! ఎందుకంటే..!?

Special Bureau