NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: వాడే ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ అంటూ తన స్టోరీ చెప్పిన హమీదా..!!

Bigg Boss 5 Telugu: హమీదా హౌస్ లో తన బ్రేక్ అప్ లవ్ స్టోరీ తెలియజేసింది. కుటుంబం కోసం మనసారా ప్రేమించిన వాడిని దూరం చేసుకుంది. అతడి కోసం ఎప్పటికి కూడా సింగిల్ గానే ఉంటాను అంటూ బోరున హమీదా.. తన ప్రేమకథను తెలియజేసింది. పూర్తి స్టోరీ ఆమె మాటల్లో చూస్తే…”మాది మూడేళ్ల ప్రేమనో, పదేళ్ల ప్రేమనో తెలియడం లేదు. మా మధ్య ఎప్పుడూ బ్రేకప్‌ అవ్వలేదు, కానీ కలిసి ఉండలేకపోతున్నాం. నా కుటుంబం కోసం అతడిని వదులుకోవాల్సి వచ్చింది… ఇప్పటికీ అతని తలుచుకున్న గాని ఏడుపు వస్తాది..వాడిని జాన్‌ అని పిలిచేదాన్ని, ఇప్పటికీ తను నాకు జానే. నేను వాడికి న్యాయం చేశానా? అన్యాయం చేశానా? నాకు తెలియదు.” “కానీ వాడే నాకు ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ లవ్‌. మేము కలిసి తిరిగిన జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నా.

ఐదేళ్ల తర్వాత కలిసినప్పుడు వాడికి చెప్పాను.. స్టిల్‌ ఐ లవ్‌యూ అని! దానికతడు లేట్‌ అయిపోయిందన్నాడు. అప్పుడు నేను ఏమన్నానంటే.. నువ్వు ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకపోతే ఇలానే సోలోగా, ఫ్యామిలీతో ఉండిపోతాను అని చెప్పాను. వాడిని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు ఫోన్‌ చేసినా కూడా లవ్‌ యూ అని చెప్తూనే ఉంటాను. వాడు కూడా లవ్‌ యూ టూ అంటాడు, కానీ తనకు నా మీద నమ్మకం లేదు. మళ్లీ నేను ఫ్యామిలీ దగ్గరకు వెళ్లిపోయి ఎక్కడ వదిలేస్తానో అనుకుంటున్నాడు.

ఈ నా ఫస్ట్ లవ్ స్టోరీ ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఎవరికీ తెలిదు… ఇంతవరకు చెప్పలేదు. కానీ వాళ్ల కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. తనతో ఉన్న జ్ఞాపకాలను డిలీట్‌ చేశాను” అంటూ… బోరున విలపించింది. దీంతో వెంటనే హామీలను శ్వేత, యాని మాస్టర్ ఇద్దరు వచ్చి… ఓదార్చే వారు మిగతా ఇంటి సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. ఏది ఏమైనా మనసారా ప్రేమించిన వ్యక్తి కోసం ఒకపక్క కుటుంబాన్ని కాపాడుకోవటం మరోపక్క ఆ వ్యక్తి ప్రేమను గౌరవిస్తూ హమిదా సింగిల్ గానే ఉండిపోవాలి అనుకోవటం నిజంగా.. గ్రేట్ అంటూ ఆమె లవ్ స్టోరీ విని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?