NewsOrbit
న్యూస్ సినిమా

Harish shankar : హరీష్ శంకర్ మిరపకాయ్ 2..?

Harish shankar : హరీష్ శంకర్ కెరీర్‌లో వచ్చిన రెండవ సినిమా మిరపకాయ్. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడైన హరీష్ శంకర్ మాస్ మహారాజ రవితేజతో షాక్ సినిమా ద్వారా దర్శకుడయ్యాడు. ఈ సినిమాలో రవితేజ – జ్యోతిక జంటగా నటించారు. డెబ్యూ సినిమా ఫ్లాప్ అయినప్పటికి హరిష్ శంకర్‌కి మాత్రం దర్శకుడిగా గొప్ప పేరు తీసుకు వచ్చింది షాక్ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది మిరపకాయ్. అటు రవితేజకి ఇటు హరీష్ శంకర్‌కి మంచి హిట్ పడటంతో హరీష్ శంకర్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

harish-shankar-mirapakay-2
harish shankar mirapakay 2

 

 

అప్పటి నుంచి మళ్ళీ హరీష్ శంకర్ – రవితేజ కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా రానేలేదు. అభిమానులు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని కోరుకుంటున్నారు. ఆ కోరిక త్వరలోనే నెరవేరేలా ఉందని తాజాగా వినిపిస్తున్న టాక్‌ని బట్టి తెలుస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సీనియర్ స్టార్ హీరో అర్జున్, హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Harish shankar : రవితేజతో మిరపకాయ్ 2 సినిమా అని సమాచారం.

ఇక ఈ సినిమాను ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కోవిడ్ పరిస్థితులు అనుకూలిస్తే మే 28న రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఇటీవలే రవితేజ మరో సినిమా కూడా మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే రవితేజ తో హరీష్ శంకర్ కూడా సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట. పవన్ కళ్యాణ్ ‌తో ఒక సినిమా చేయబోతున్నాడు హరీష్ శంకర్. ఆ తర్వాత రవితేజతో సినిమా ఉంటుందట. అది మిరపకాయ్ 2 అని సమాచారం.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu