NewsOrbit
న్యూస్

రైల్వేలో ఈ ఉద్యోగాలు చూసారా..!? అప్లై చేశారా..!?

 

 

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా ఎన్నుకున్నవారు ముఖ్యంగా రైల్వే జాబ్ కోసం ఎదురుచూసే వారు ఎక్కువమంది ఉంటారు.ఇందులో మంచి జీతంతో పాటు, అలోవెన్సెస్, కోర్ట్స్ కూడా అందిస్తారు.
కరోనా సమయం లో నిరుద్యోగులకు భారత ప్రభుత్వ రైల్వే తీపి కబురు అందించింది. యూపీలోని రాయ్ బరేలీలోని మోడ్రన్ ఫ్యాక్టరీ పలు ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.పదో తరగతి, ఐటీఐ(సంబంధిత ట్రేడుల్లో) లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు.

 

 

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 1ఆఖరు తేదీ.మొత్తం 110 పోస్టులకు నియామకాలను చేపట్టినట్లు తెలిపింది. ఇందులో ఫిట్టర్ పోస్టులు 55, ఎలక్ట్రీషియన్-35, వెల్డర్-55 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో చెప్పారు. 15 నుంచి 24 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అకాడమిక్స్ లో మెరిట్ ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.

మొత్తం ఉద్యోగ ఖాళీలు: 110
ఖాళీలు: ఫిట్టర్-55, ఎలక్ట్రీషియన్-35, వెల్డర్-20.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: 1.12.2020
అధికారిక వెబ్ సైట్: https://mcf.indianrailways.gov.in
https://www.mcfrecruitment.in

author avatar
bharani jella

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N