NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

HBD Nikhil: నిఖిల్ బర్త్ డే స్పెషల్ 18 పేజెస్ ఫస్ట్ లుక్ అదుర్స్..!!

HBD Nikhil: హ్యాపీ డేస్ సినిమా లో ఓ క్యారెక్టర్ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు నిఖిల్.. ఈ సినిమాతో ఎంతోమంది పరిచయం అయినప్పటికీ స్టార్ హీరోగా ఎదిగింది మాత్రం నిఖిలే..!! మొదట్లో చిన్న చిన్న పరాజయం ఎదురైనప్పటికీ.. డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకోండి కెరియర్ను బంగారుబాట చేసుకున్నాడు..!! స్వామిరారా చిత్రం నుండి నిన్న కిరాక్ పార్టీ వరకు వరుస విషయాలను అందుకున్నాడు..!! తాజాగా నిఖిల్ సిద్ధార్థ్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్..!! నేడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా 18 పేజెస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్..!!

HBD Nikhil: Siddhartha birthday special 18 pages movie first look released
HBD Nikhil Siddhartha birthday special 18 pages movie first look released

తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది ఇటీవల ఈ సినిమా విడుదల చేయగా వీక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించగా ఆయన శిష్యుడు పలనాటి సూర్యప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.

 

అర్జున్ సురవరం సినిమా తో హిట్ ట్రాక్ ఎక్కిన నిఖిల్ ప్రస్తుతం ఈ సినిమా తో పాటు కార్తికేయ 2 సినిమాలో నటిస్తున్నారు.. ఈ 2 సినిమాలకు కాకుండా మరో మూడు సినిమాలకు నిఖిల్ సైన్ చేశారు..

author avatar
bharani jella

Related posts

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella