NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

HDFC లో భారీగా ఖాళీలు..! అప్లై చేశారా..!?

 

హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పారేషన్ లిమిటెడ్(HDFC) బ్యాంక్ లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.. మొత్తం 1367 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పీవో, క్లర్క్, అస్టిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని తెలిపింది. అర్హతలు, ఎంపిక, వేతన వివరాలు ఇలా..

అర్హతలు :
ఇందులో ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ , ఎగ్జిక్యూటివ్‌తో పాటు మొత్తం 1367 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులు. ఈ పోస్టులకు వయసు 21-26 ఏళ్ళు ఉండాలి.

ఎంపిక : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైనా అభ్యర్థులకు ప్రారంభ వేతనం నెలకు రూ. 58,200గా చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
చివరి తేది : 31/12/2020.
వెబ్‌సైట్ : https://www.hdfcbank.com/

author avatar
bharani jella

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju