NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

వాళ్ళ ముందే నన్ను అక్కడ పట్టుకున్నాడు… చెంప పగలగొట్టాను : అరియానా

బిగ్బాస్ హాట్ బ్యూటీ అరియానా గ్లోరి గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తనదైన శైలిలో పర్ఫార్మెన్స్ తో మంచి లేడీస్ ఫాలోయింగ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ అసాధారణ పోరాటపటిమ కనబర్చి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో ఇటీవల జరిగిన ఒక సంఘటన బయటపెట్టింది.

 

సక్సెస్ తో పాటు పాపులారిటీ కూడా విపరీతంగా వస్తే దాని వల్ల వచ్చే ఇబ్బందులు కష్టాలు సెలబ్రిటీలకు తెలుసు. సాధారణ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన మాత్రం తొలిసారి అటువంటి అనుభవాన్ని చవి చూసింది ప్రస్తుతానికి తన పాపులారిటీ ఎంజాయ్ చేస్తున్న ఆమె ఓ యూట్యూబ్. ఛానల్ లో చాట్ చేసింది. ఈ సందర్భంగా తన నిజ జీవితంలో జరిగిన ఒక భయానక ఈ సంఘటనను బయటపెట్టింది.

ఒకసారి చార్మినార్ దగ్గరికి వెళ్తే ఒకడు వచ్చి నా నడుము టచ్ చేసే అసభ్యంగా ప్రవర్తించాడు అని షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనిని కొనసాగిస్తూ వాడు అక్కడ పట్టుకోగానే లాగి చెంపమీద ఒక దెబ్బ వేశాను. వెంటనే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాడిని గట్టిగా పట్టుకున్నారు లేకపోతే ఏమయ్యేదో తల్చుకుంటేనే భయంగా ఉంది అని అనింది. అయితే తాను కావాలని అతనిని కావాలని కొట్టలేదని…. ఫ్లో లో అలా జరిగిపోయింది అని చెప్పింది. ఆ సంఘటన తాను మర్చిపోగా ఇప్పుడు మళ్ళీ గుర్తు వచ్చినట్లు అరియానా అలా చెప్పడం గమనార్హం.

author avatar
arun kanna

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?