NewsOrbit
న్యూస్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేత అలా అడిగించుకున్న ఏకైక ప్రొడ్యూసర్ ఇతనే…!

Pawan Kalyan : టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చాలామంది ఇండస్ట్రీ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తూ ఉంటారు.

He is the only producer who was asked to do so by Pawan Kalyan ...!
He is the only producer who was asked to do so by Pawan Kalyan …!

ఒక్కసారి పవన్ తో సినిమా పడింది అంటే హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా లాభాలు వస్తాయి. ఏ మాత్రం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా ఇంకా ఆ ప్రొడ్యూసర్ పంట పండినట్లే. అంతలా ఉంటది పవన్ తో సినిమా. దీంతో ఇండస్ట్రీలో ఉండే చాలా మంది నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి అనేక కథలు స్క్రిప్టుని రెడీ చేసుకుని మరి పడిగాపులు కాచ్చే పరిస్థితి ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక్క ప్రొడ్యూసర్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మేటర్ లోకి వెళ్తే ఖుషి సినిమా నిర్మాత ఏఎం రత్నం తో సినిమా చేయటానికి పవన్ కళ్యాణ్ యే చాలాసార్లు చొరవ తీసుకున్నట్లు తాజాగా ఈ విషయాన్ని ఆయన బయటపెట్టారు. చాలాసార్లు సినిమా చేసి పెడతానని సూర్య మూవీస్ అధినేత ఏ ఎన్ రత్నం కి ఆఫర్ ఇచ్చినా గాని ఆయన వెనక్కి అడుగు వేసినట్లు పవన్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఖుషి తర్వాత చాలాసార్లు పవన్ … ఏఎం రత్నం తో సినిమా చేయాలని భావించారట. ఈ విషయాన్ని గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా పవన్ బయటపెట్టారు. దక్షిణాది సినిమాలను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో.. ఏ ఎం రత్నం నిర్మాణ వ్యవహారశైలి ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా సినిమాలు, గతంలోనే ఆయన చేయడం జరిగిందని పవన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కావడంతో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏఎం రత్నం తో తనకి అంత చనువు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు.

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N