NewsOrbit
న్యూస్ సినిమా

Kamal hassan : కమల్ హాసన్ సినిమాలో ఆయన విలన్ అంటే డామినేట్ చేస్తాడేమో..?

Kamal hassan : కమల్ హాసన్ సినిమా అంటే భారీ కాస్టింగ్ అండ్ క్రూ ఉంటారన్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మేకోవర్ తో కమల్ హాసన్ అద్భుతంగా కనిపించాడు. జస్ట్ కమల్ లుక్ తోనే సినిమా మీద అంచనాలు పెంచాడు దర్శకుడు శంకర్. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు 80 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. అయితే బడ్జెట్ విషయంలో దర్శకుడు శంకర్ కి నిర్మాతలకి క్రియేటివ్ డిఫ్రెన్స్ రావడంతో ప్రాజెక్ట్ అర్ధాంతరంగా నిలిచిపోయింది.

he-is-villan-in-kamal-hassan-movie
he is villan in kamal hassan movie

ఆ తర్వాత శంకర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో భారీ పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. ఇక కమల్ కూడా భారతీయుడు సినిమా ఆగిపోవడంతో టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ దర్శకత్వంలో విక్రమ్ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమా టీజర్ కూడా వచ్చి సెన్షేషన్ అయింది. టీజర్ తోనే సినిమా మీద భారీగా అంచనాలు ఎంచాడు దర్శకుడు లోకేష్ కనగ రాజ్.

Kamal hassan : రెండేళ్ళ వరకు విజయ్ సేతుపతి వరస సినిమాలతో బిజీ అని సమాచారం.

ఇక ఈ సినిమాలో ముఖ్యమైన విలన్ పాత్ర ఉండగా ఆ పాత్రకి ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా లారెన్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని తాజాగా ఆ ప్లేస్ లో హీరో విజయ్ సేతుపతి వచ్చి చేరినట్టు సమాచారం. విజయ్ సేతుపతి ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు అద్భుతమైన పాత్రలను ఒప్పుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ – లోకేష్ కనగరాజ్ సినిమా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ళ వరకు విజయ్ సేతుపతి వరస సినిమాలతో బిజీ అని సమాచారం.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri