NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హామీదా.. ఎలిమినేట్ కావటానికి అతడే ప్రధాన కారణం అంటున్న జనాలు..!!..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 5వ వారం ఇంటి నుండి హామీదా.. ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హామీదా ఎలిమినేషన్ కి సంబంధించి.. బయట రకరకాల డిస్కషన్ లు జరుగుతున్నాయి. ఆమెకు పెద్దగా హౌస్ లో కెమెరా స్పేస్ లేకపోవడంతోపాటు…శ్రీ రామ్ తో…లవ్ ట్రాక్ అనేది.. కేవలం కెమెరా కవరింగ్ కి.. అని స్పష్టంగా అర్థం అయిందని అందువల్లే ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు జనాలు చెప్పుకుంటున్నారు. హౌస్ లో సరైన ఫిజికల్ టాస్క్ ఆడకపోవటం మాత్రమే కాక ప్రతి చిన్న విషయానికి ఏడవడం తో పాటు… ఎక్కడా కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడిన సందర్భాలు లేకపోవటం, స్మోకింగ్ జోన్ లో… ప్రారంభంలోనే పట్టుబడటం..హామీదా ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణాలని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు.

Bigg Boss Telugu 5: Sreema Chandra and Hamida have a candid chat about  'sharing' and being strong; here's what netizens think - Times of India

రేషన్ మేనేజర్ గా హామీదా…

కేవలం శ్రీరామ్ కోసమే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టినట్లు.. ఆమె ఆడిన ఆట తీరు ఉందని దీంతో పాటు ఇంటిలో ఇతర సభ్యులతో.. పెద్దగా మాట్లాడిన సందర్భాలు కూడా లేవని అంటున్నారు. ఇక ఇదే తరుణంలో శ్రీరామ్.. కెప్టెన్ అయిన సమయంలో రేషన్ మేనేజర్ గా హామీదా.. హౌస్ లో ఇంటి సభ్యులతో వ్యవహరించిన తీరు ఎలిమినేట్ అవ్వడానికి ప్రధానకారణం తో పాటు అందరూ ఆమెను టార్గెట్ చేయటం అక్కడే ప్రారంభమైందని, అందరితో పాటు అన్ని కలిసి ఉంటే ఇంకా కొన్ని రోజులు హామీదా..హౌస్ లో ఉండేదని చెప్పుకొస్తున్నారు.

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌజ్‌లో దమ్‌ మారో దమ్‌.. సిగిరెట్‌ తాగుతూ  ముద్దుగుమ్మల రచ్చరచ్చ.! | BiggBoss 5 Telugu Hamida And Sarayu Smoking With  Lobo In House Video Goes Viral | TV9 Telugu

శ్రీరామ్ కూడా ఒక కారణమే 

ఈ తరుణంలో శ్రీరామ్.. కెమెరా స్పేస్ తనకి దక్కించుకోవడానికి..హామీదానీ కూడా వాడటం జరిగిందని.., శ్రీరామ్ కూడా హామీదా.. రావటానికి ఒక కారణం అతని సెల్ఫ్ గేమ్ కోసం..హామీదా..నీ పెట్టుకొని చాలా స్ట్రాటజీ లు వేసినట్లు కూడా బయట జనాలు భావిస్తున్నారు. కేవలం శ్రీరామ్ తో… లవ్ ట్రాక్ నడిపితే సరిపోతుందా.. మిగతా ఇంటి సభ్యులతో కలిస్తే నష్టమేమీటి.. ఏది ఏమైనా శ్రీరామ్ హమీదా వేసిన లవ్ స్ట్రాటజీ అట్టర్ ఫ్లాప్ అయిందని, తెలుగు పెద్దగా స్పష్టంగా కూడా మాట్లాడలేక పోవడం హామీదా..కి అతి పెద్ద మైనస్ అని అందువల్ల ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అని అంటున్నారు. కాగా ఇప్పటివరకు ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో.. ఎలిమినేట్ అయిన ఐదుగురి సభ్యులలో.. ఈ నలుగురు మహిళలు కావడం విశేషం. 19 మంది ఇంటిలో ఎంటర్ కాగా ఇప్పుడు ఐదుగురు ఎలిమినేట్ కావడంతో… 14 మంది హౌస్ లో ఉన్నారు. ఈ క్రమంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఎప్పుడు ఉంటది.. అనేది ఇప్పుడు చాలా సస్పెన్స్ గా మారింది.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!