Categories: న్యూస్

ఈ సీజన్లో ఒక్క ముక్క తింటే ఎన్ని లాభాలో.?

Share

అల్లం మురబ్బా.. అంటే అల్లం మరియు బెల్లం తో కలిపి చేస్తారు.. ఇది తినటానికి కొంచెం ఘాటుగాను మరియు తీపి గాను ఉంటుంది.. ఈ రుచి అలవాటు అయిన వారు ఇష్టంగా తినవచ్చు.. అల్లం మురబ్బా తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి..!

అల్లం మురబ్బా ను గ్యాస్ ట్రబుల్ తో బాధపడేవారు దీన్ని పరగడుపున సేవించడం వలన కడుపులోని మలినాలు మొత్తం మూత్ర విసర్జనలో బయటకు వెళ్లిపోతాయి. అల్లం మురబ్బా ను మనం ఇంట్లోనే ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు.. దీని తయారీ కోసం 100 గ్రాములు అల్లం, 400 గ్రాములు బెల్లం తీసుకోవాలి. ముందుగా అల్లం ముక్కలను మిక్సీలో వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి బెల్లం ఒక కప్పు నీటిని పోసి తీగ పాకం వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ ను వేసి కలుపుతూ ఉండాలి.. బాగా పాకం వచ్చినాక నెయ్యి రాసిన పళ్లెంలో మిశ్రమాన్ని వేయలి.. మనకు తినటానికి సులువుగా ఉండే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి..

ఈ మిశ్రమాన్ని పెద్దవారే కాకుండా చిన్న పిల్లలు కూడా తినవచ్చు. ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గు పైత్యం వికారం.అన్నింటికీ ఒక ఔషధంలా పనిచేస్తుంది. అల్లం మురబ్బా ముఖ్యంగా జలుబు, దగ్గు తగ్గిస్తుంది.. దీనిని తినడం వలన జీర్ణ క్రియ సక్రమంగా సాగేలా చేస్తుంది. పైత్యం తగ్గుతుంది..


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

39 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

43 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

60 నిమిషాలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

3 గంటలు ago