NewsOrbit
న్యూస్ హెల్త్

పెసలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

పెసలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

పెసర్లలో పోషకాలు ఎక్కువగా ఉన్న ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటినిక్రమం తప్పకుండా తీసుకుంటుంటే జీర్ణశక్తి పెరుగుతుంది .పెసర్లని మామూలుగా కంటే మొలకెత్తించి తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  పీచు  ఎక్కువగా ఉన్న పెసలని తినడం వల్ల ఒంట్లోని కొవ్వు శాతం తగ్గి  గుండె సమస్యలు రావు.

పెసలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

పెసలను ఆహారం లో చేర్చుకోవడం వలన  చర్మం ముడతలు పడకుండా ఆరోగ్యంగా ఉంటుంది.  డయాబెటిస్ కంట్రోల్‌‌లో ఉండాలన్న కూడా పెసలు తినడం మంచిది . కెమికల్స్‌ని నాశనం చేసే గుణం పెసలకి ఉంటుంది. ఈ కారణంగా వీటినిఆహారం లో చేర్చుకోవడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. వెంట్రుకలు, గోళ్లు, కళ్లు, లివర్, గుండె వంటి శరీరభాగాలను సంరక్షించడంలో పెసలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

ముడిపెసలు రోజువారీ ఆహారంలో తీసుకుంటే పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగి ఆకలి అవ్వ నివ్వకుండా ఉంచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రాత్రి పూటఒక కప్పు పెసలతో చేసిన పప్పు ను చపాతీలతో పాటు తీసుకుంటే బరువు తగ్గాలనుకునేవారికి బాగా  సహాయపడుతుంది. రోజూ బియ్యంలో కాసిన్ని పెసలు కలిపి ఉడికించుకుని తింటే ఆశ్చర్య పడేంతగా బరువు తగ్గొచ్చని పరిశోధన ఫలితాలు రుజువు చేశాయి .

ఐరన్ లోపం తో బాధపడే వారుఆహారం లో ఎక్కువగా పెసలను చేర్చుకోవాలి. వీటిలో ఐరన్‌పుష్కలం గా ఉంటుంది. ఆహారంలో పెసల్ని తీసుకుంటే అనీమియా లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా పెసల లో ఉండే పుష్కలమైనటువంటి ప్రోటీన్లు మరియు న్యూట్రీషియన్స్ ఆరోగ్యకరమైన జుట్టు ఇవ్వడం లో అద్భుతం గా పనిచేస్తాయి .

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!