NewOrbit
న్యూస్ హెల్త్

Dates: ప్రతిరోజు రెండు ఖర్జురం పండ్లు తింటే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

Share

Dates: ఖర్జురం పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు డేట్స్ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.ఖర్జురం పండ్లు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందవచ్చు. ఖర్జురం పండ్లు తిన్న వెంట‌నే త‌క్ష‌ణ శ‌క్తి లభిస్తుంది. అలాగే ఈ క‌ర్జూరంలో విటమిన్ ఎ, విట‌మిన్ బి తో పాటుగా క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్, ఐర‌న్, పీచు ప‌దార్థాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి.ఇవే కాకుండా ఖర్జురం తినడం వలన మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

ఖర్జురం పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు :

Health benifits of eating dates


ప్ర‌తిరోజూ క‌ర్జూరాల‌ను తీసుకుంటే అనారోగ్యాలు రావు.ఖర్జురాలు తీసుకునే వారిలో ర‌క్త‌పోటు కూడా నియంత్ర‌ణ‌లో ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె సంబంధిత స‌మ‌స్య‌లు కూడా రావు.అందుకే గుండె జబ్బులు ఉన్నవారు క‌ర్జూరం పండ్లు తీస‌నుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం పొంద‌వ‌చ్చు.ఖర్జూరంలో గ్లూకోజ్, ప్ర‌క్టోజ్ లు అధిక శాతంలో ఉంటాయి కావున వీటిని తినడం వలన తక్షణ శక్తి వస్తుంది.ఇందులో ఉండే విట‌మిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా ప‌ని చేసి మన కంటి స‌మ‌స్య‌లు నివారిస్తుంది.

రోజు రాత్రి పూట ఖర్జురాలను తింటే..?

Advertisements
Dates
  • బరువు పెరగాలి అని అనుకునే వారు క‌ర్జూరాల‌ను తీసుకోవడం వ‌ల్ల బ‌రువు పెరుగుతారు. మూత్ర‌పిండాల్లో రాళ్ల‌తో బాధ‌ప‌డే వారు రోజూ క‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా రాళ్లు క‌రిగిపోతాయి.క‌ర్జూరంలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది కావున మాలబద్ధకం సమస్యతో బాధపడే వారు రోజూ సాయంత్రం పూట 4 నుండి 5 క‌ర్జూరాల‌ను నీటిలో నాన‌బెట్టి రాత్రంతా అలాగే ఉంచి ద‌యాన్నే ఆ నీటిని తాగి క‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌ల‌బద్ద‌కం స‌మ‌స్య తీరుతుంది. ఎటువంటి జీర్ణ సంబందిత సమస్యలు ఉన్నా తగ్గుముఖం పడతాయి


Share

Related posts

భూవివాదం కేసులో బుక్ అయిన మరో టిడిపి నేత !

Yandamuri

టీడీపీకి షాక్ : అమరావతిపై కేంద్రం జోక్యం ఉండదు…బీజేపీ కీలక నేత వ్యాఖ్యలు

somaraju sharma

Krithi Shetty : ఉప్పెన బ్యూటీతో ఘాటైన రొమాన్స్ చేయనున్న శర్వానంద్…

Ram