NewsOrbit
న్యూస్ హెల్త్

అవిసె గింజలు : అవిసె గింజలు తింటే ఏమవుతుందో తెలుసుకోండి..!

Flax seeds: అవిసె గింజలు గురించి మనలో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే అవిసె గింజలు తినడానికి అంత సౌకర్యంగా, రుచికరంగా అనిపించవు కావున చాలా మంది వీటిని తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. అయితే ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వారు వీటిని తప్పక తినాలిసిందే.అవిసె గింజలు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని పిలుస్తారు.సూపర్ ఫుడ్ గా పిలిచే ఈ అవిసె గింజలను తినడం వలన ఏలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..


బరువు తగ్గడంలో :

Weight loss

అవిసె గింజలలో సాల్యుబుల్ ముసిలాగినోస్ అనే ఒకరమైన గమ్ లాంటి పదార్థం ఉంటుంది. ఇది ఒక రకం ఫైబర్ అన్నమాట.గుండెకు చేడు చేసే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచి, రక్తంలో షుగర్ స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది.
స్నాక్స్ కు బదులు ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని తిని చూడండి. తేడా ఏంటో మీకే తెలుస్తుంది.  దీనిలో పుష్కలమైన ఫైబర్ ఉండడం వల్ల వెంటనే ఆకలి అనిపించదు కావున బరువు నియంత్రణలో ఉంటుంది.

గుండె ఆరోగ్యం:

Heart care


అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గిస్తాయి. దీంతో స్ట్రోక్, హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన కంటి చూపు ఆరోగ్యకరంగా ఉంటుంది. 

అవిసె గింజలను ఎలా తినాలంటే?

Avise ginajalu

అవిసె గింజలను 15 నిమిషాలు నానబెడితే మొలకలు వస్తాయి.ఈ మొలకలు ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిది.అలాగే ఈ గింజలను ఎండబెట్టి పొడిచేసి ఈ పొడిని మనం తీసుకునే కూరలలో గాని మనం తీసుకునే పళ్లరసాలు లేదా లస్సి వంటి డ్రింక్స్ మీద పైన చల్లుకుని త్రాగవచ్చు.ఉదయాన్నే తీసుకునే ఆహారంతో పాటు అవిసె గింజలను తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.అవిసె గింజలు తీసుకున్నప్పుడు ఎక్కువ మంచి నీళ్లు తాగాలి.

 

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!