NewsOrbit
న్యూస్ హెల్త్

Healthy drinks: మీరు వీటిని తాగుతున్నారా? అయితే సమస్యలు తప్పవు!!

Healthy drinks to remain healthy

Healthy drinks: ఒకప్పుడు ఇంటికి వచ్చిన వారికీ మట్టి కుండ లోంచి చల్లటి నీళ్లు లేదా మజ్జిగ, నిమ్మరసమో కలిపి ఇచ్చి సేదతీరేలా చేసేవారు . కాని ప్రస్తుతం ఇంటి కి వచ్చిన వారికీ కూల్​డ్రింక్స్​​ స్వగతం చెబుతున్నాయి. పెద్దలు, పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తాగేస్తున్నారు. కానీ ఈ కూల్​డ్రింక్స్​​ ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి .

Healthy drinks to remain healthy
Healthy drinks to remain healthy

ఎంతో రుచిగా అనిపించే ఈ డ్రింక్స్ ఎక్కువగా తాగితే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది అంటున్నారు నిపుణులు. కూల్ డ్రింక్స్‌లో స్వీట్ సోడా ఎక్కువగా ఉంటుంది. రుచి కోసమే ఎక్కువ మంది డ్రింక్స్ తాగుతుంటారు. వీటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం ఉండదు పై గా ఆరోగ్యానికి హాని కూడా .మనం తాగే కూల్ డ్రింక్స్‌లో ఎక్కువ మోతాదులో చక్కెర ను వాడతారు . ఇది ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.ఓ అధ్యయనం ప్రకారం తెలిసింది ఏమిటంటే.. కూల్ డ్రింక్స్ తాగిన వారిలో ఒబెసిటీ సమస్యలు పెరుగుతాయి అని బయటపడింది .

కూల్ డ్రింక్స్ ఎప్పుడో ఒకసారి తాగితే పెద్దగా ఇబ్బంది ఉండదు. తరచూ తాగితే మాత్రం గుండె సంబంధ వ్యాధులు వస్తాయి.ఇవి తాగడం వలన ఎసిడిటీ తో పాటు జీర్ణ సంబంధ సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది. గ్యాస్ట్రిక్ సమస్య కూడా వస్తుంది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిని ఎంపిక చేసుకుని వారి పై సర్వే నిర్వహించగా,వారిలో ఎక్కువ మంది అనారోగ్య సమస్యల తో బాధ పడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. కాబట్టి కూల్ డ్రింక్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది.కూల్​డ్రింక్స్​లో ఉండే చక్కెర, యాసిడ్స్, పళ్ళకు హానికలిగిస్తాయి. వీటివల్ల దంతాల పై ఉండే ఎనామిల్​ పొర కరిగిపోతుంది. పళ్ళు పాడవడం మొదలవుతుంది. దంతాల మీద బ్యాక్టీరియా చేరి దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్ళ వాపు వంటివి కూడా జరుగుతాయి. దంతాలు సెన్సిటివ్​గా మారి చల్లని, వేడి పదార్థాలు కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చేస్తారు.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju