Healthy Eye Tips: ఈ కాలంలో వయసుతో పని లేకుండా కంటి సమస్యలు. వచ్చేస్తున్నాయి.ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రామే చూపు మందగించేది. కానీ ప్రస్తుత కాలంలో చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒకరు కూడా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. అతిగా ఫోన్ చూడడం, గంటల తరబడి టీవీ,కంప్యూటర్ ముందు కూర్చోవడం,కంటికి సరిపడా నిద్ర పోకపోవడం,అస్తమానం పుస్తకాలు చదవడం,సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి కారణాల వలన కంటికి సంబందించిన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.కళ్ళు మసకబారడం, కళ్ళ వెంట నీళ్లు కారడం, సరిగా కనిపించకపోవడం వంటి కళ్లకు సంబందించిన సమస్యలు వస్తుంటాయి.ఈ సమస్యల నుండి బయటపడడానికి వైద్యులు కళ్ల జోడును ధరించమని సలహా ఇస్తుంటారు. అయితే కళ్ళజోడును వాడే పని లేకుండానే మన ఇంట్లోనే ఒక ఆయుర్వేదం పొడిని తయారు చేసి వాడడం వల్ల మీ కంటి చూపు మెరుగుపడుతుంది. మరి ఆ పొడి ఏంటి.. ఎలా తయారుచేయాలో చూద్దామా..
కావల్సిన పదార్థాలు :
50 గ్రాముల బాదం పప్పు
50 గ్రాముల సోంపు గింజలు
50 గ్రాముల పటిక బెల్లం.
ముందుగా 50 గ్రాముల బాదం పప్పును తీసుకుని వాటిని ఒక రాత్రంతా వేడి నీటిలో వేసి నానబెట్టాలి.ఉదయాన్నే బాదం పప్పుల పొట్టు తీసి వాటిని ఎండలో ఎండబెట్టాలి. బాధంపప్పులు పూర్తిగా ఎండిన తరువాత వాటిని దంచి మెత్తని పొడిగా చేసుకోవాలి.ఆ తరువాత సోంపు గింజలను కూడా వేయించి మెత్తని పొడిగా చేసుకోవాలి. అలాగే పటిక బెల్లాన్ని కూడా మెత్తని పొడిగా చేయాలి.ముందుగా పొడి చేసుకున్న బాదం పొడి, సోంపు గింజల పొడి, పటిక బెల్లం పొడి మూడింటిని కలిపాలి. ఇప్పుడు ఒక తడి లేని గాజు సీసాను తీసుకుని ఈ పొడిని ఆ సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఈ పొడిని పిల్లలు అయితే ఒక టీ స్పూన్ చొప్పున, పెద్దలు అయితే రెండు టీ స్పూన్ల చొప్పున ఒక గ్లాస్ ఆవు పాలలో కలుపుకుని ప్రతి రోజు రెండు పూటల తాగాలి.ఈ విధంగా క్రమం తప్పకుండా ఒక ఆరు నెలల పాటు తాగితే కళ్లకు ఉన్నా సమస్యలు అన్ని తొలగిపోతాయి. ఈ పొడి తాగాడం వలన కళ్ల అద్దాలు వాడే పని ఉండదు.అంతేకాకుండా పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా పెరిగి చదువుల్లో ముందడుగు వేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ప్రత్యేకమైన పొడిని తయారు చేసుకుని పిల్లలు, పెద్దలు క్రమతప్పకుండా తింటూ ఉండండి. మీ కంటి సమస్యలను దూరం చేసుకోండి.
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…