NewsOrbit
న్యూస్ హెల్త్

రుచికరమైన చిరుతిళ్ళు ఇవే..

రుచికరమైన చిరుతిళ్ళు ఇవే..

చిరుతిళ్లు తినడానికి ఎంత బావుంటాయో, అంత ప్రమాదం కూడా. తినే చిరు తిళ్ళు సరైనవి కాకపోతే, ఆరోగ్యం దెబ్బతినడమే  కాదు… డైట్  కూడా అదుపు తప్పుతుంది. పైగా స్నాక్స్‌లో ఉప్పుఅధికం గా  ఉంటుంది. అది ఆరోగ్యానికి హాని చేస్తుంది.రుచికరమైన చిరుతిళ్ళు ఇవే..అందుకే స్నాక్స్ తీసుకునే టప్పుడు జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి . ఆకలి వేస్తోందని  ఏది పడితే అది తినరాదు . పద్ధతైన సరైన చిరుతిళ్ళు ఎంచుకుంటే , డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే రాదు .డార్క్ చాకొలెట్లలో మిల్క్ ,షుగర్, ఎక్కువగా ఉంటాయని  చాలా మంది వాటికి దూరం గా ఉంటారు.  కానీ డార్క్ చాక్లెట్ వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. 70 శాతం డార్క్ చాకొలెట్లు ఒక్కొక్కటీ 150 కేలరీల శక్తిని  ఇవ్వడమే కాదు… వాటిలో యాంటీ-ఆక్సిడెంట్స్ నిండుగా ఉంటాయి.

కాబట్టి స్వీట్లు, పిజ్జాలు  వంటివి తినే బదులు డార్క్ చాకొలెట్లు తినడం మంచిది. నవధాన్యాలూ, తృణధాన్యాలు మనకు ఎంతో మంచివి. అవి  ఫైబర్ ఎక్కువగా కలిగి ఉండడం వలన త్వరగా ఆకలి వెయ్యకుండాచేస్తాయి . వీటిని డ్రింక్స్‌తో కలిపి కూడా  తీసుకోవచ్చు. సాల్ట్ చిప్స్ తినే బదులు వీటిని తినడం ఎంతోమంచిది . ఓ గుప్పెడు ధాన్యం ఇంచుమించుగా 100 కేలరీలశక్తిని ఇస్తాయి.

మీకు ఆ రోజుకు కావాల్సిన ఫైబర్ మొత్తం లభించినట్టవుతుంది .గుడ్లను ఉడక బెట్టి తినడమూ తేలిక. ఇవి శరీరానికి కావలిసిన సరైన ఫ్యాట్స్ ,ప్రోటీన్లు, ఇస్తాయి.కొన్ని కార్పొహైడ్రేట్స్ కూడా పొందవచ్చు . లావుగా ఉన్న వారు గుడ్లను స్నాక్స్‌గా తీసుకోవాలంటే… వాటిలోని పసుపు సొనని  తీసేసి తినమంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పచ్చిబఠానీలు తినడం గుండెకు చాలా మంచిది. వీటి లోని ఫైబర్, స్టెరాల్ స్, సిటోస్టెరాల్ వంటివి శరీరం లో కొవ్వును తగ్గించి గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. కాబట్టి సాయంత్రం చిరు తిండిగా  వీటిని వేయించుకుని తినడం వలన ,కారం గా రుచిగా  ఉంటాయి

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk