NewsOrbit
న్యూస్ హెల్త్

Heart Stroke: హార్ట్ స్ట్రోక్ ఎన్ని రకాలు.. ? వాటి వివరాలు ఏమిటంటే..?

Heart Stroke: చాలా మందికి గుండి పోటు అంటే తెలుసు. సమయానికి వైద్య సేవ అందకపోతే గుండె పోటు అకాల మరణానికి కారణం అవుతుంది. లక్ష మందిలో 119 నుండి 145 మంది వరకూ స్ట్రోక్ వస్తోందని వైద్య నిపుణుల అంచనా. కొన్ని సార్లు స్ట్రోక్ లక్షణాలు గమనించకపోవడం వల్ల కూడా జరగాల్సిన నష్టం జరిగిపోతుటుంది. గ్యాస్ వల్ల కూడా గుండె వద్ద నొప్పి వచ్చిందని కూడా భావిస్తూ నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే గుండె పోటు (హార్ట్ స్ట్రోక్) రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి ట్రాన్సియెంట్ రెగ్యులర్ స్ట్రోక్ (టీఐఏ) లేదా మినీ స్ట్రోక్. రెండవది రెగ్యులర్ స్ట్రోక్. మినీ స్ట్రోక్ వచ్చిన వారిలో దాదాపు 33 శాతం మంది చికిత్స తీసుకున్నప్పటికీ ఏడాది లోపు పెద్ద స్ట్రోక్ వస్తుంది.

Heart Stroke symptoms and risk factors
Heart Stroke symptoms and risk factors

Read More: Ghee: చలికాలంలో నెయ్యి.. పొందండి వెయ్యి లాభాలు..!!

Heart Stroke: మినీ స్ట్రోక్

మెదడుకి రక్త ప్రవాహం కొద్దిసేపు (5 నిమిషాల కంటే తక్కువ) ఆగిపోయినప్పుడు ఈ స్ట్రోక్ ఏర్పడుతుంది. దీనినే టీఐఏ అంటారు. టీఐఏని మినీ స్ట్రాక్ అని కూడా పిలుస్తారు. దీనిని రెగ్యులర్ స్ట్రోక్ కు సంకేతంగా చెప్పవచ్చు. కానీ ఆలస్యం చేయకుండా అత్యవసర సంరక్షణ అవసరం. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమని బ్లాక్ అయినప్పుడు టీఐఏ ఏర్పడుతుంది. అయితే వెంటనే మెదడుకు రక్త ప్రవాహం త్వరగా తిరిగి వస్తుంది. టీఐఏ లక్షణాలు సాధారణంగా ఒక గంట లోపు తగ్గుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో 24 గంటల వరకు ఉంటుంది.

Read More: Coffee: ఒక కప్పు కాఫీలో రెండు స్పూన్లు ఇది కలుపుకుని తాగితే ఊహించని ఫలితాలు..!!

స్ట్రోక్ కు కారణాలు ఏమిటంటే..?

సాధారణంగా పురుషుల కంటే మహిళలకు మినీ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఊబకాయం, కరోటిక్ ధమని వ్యాధి, అధిక బీపీ, అధిక కొలెస్ట్రాల్, షుగర్, ఇతర ఆనారోగ్య సమస్యల కారణంగా మినీ స్ట్రోక్ ఏర్పడుతుంది. అధిక ధూమపానం, మద్యపానం, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోవడం, యాంఫేటమిన్లు , కొకైన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను ఉపయోగించడం వల్ల కూడా ఈ ప్రమాదం రావచ్చు.

Read More: Guava Leaves: 2 రోజులు పరగడుపున జామ ఆకులు తింటే మన శరీరంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..!?

author avatar
bharani jella

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N