NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబు కి తనకి తేడా చూపించిన జగన్…. ఏపీ లో కులాల కార్పోరేషన్ లిస్టు ఇదిగో..!

వైసీపీ నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు గా ఇచ్చిన హామీలు లో ఒక్కొక్కటీ నెరవేర్చకుంటూ ప్రజల్లో మంచి ఆదరణ సంపాదించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా వారి జనాభా మరియు వారికి అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాలకు తగ్గట్లు వాఇకి తగ్గ మొత్తాన్ని విడుదల చేయడం రాష్ట్ర ప్రజలు హర్షించదగ్గ విషయం. అయితే ముఖ్యంగా టిడిపి హయాంలో 69 కులాలను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకుంటే జగన్ ప్రభుత్వం 139 కులలాను కార్పొరేషన్ పరిధిలోని కి తీసుకు వచ్చారు. 

 

Jagan Reddy orders legal action against Chandrababu Naidu over ...

బీసి అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అని బలంగా నమ్మే వ్యక్తిని తానని జగన్ ఎప్పటినుండో చెబుతున్నారు. BC ల‌కు కొత్త‌గా 28 కార్పొరేష‌న్లు, పాత 24 కార్పొరేష‌న్లు క‌లిపితే మొత్తం 52 BC కార్పొరేషన్లు అయ్యాయి. అలాగే ముస్లింలలో సంచార జాతులు మరియు షేక్ లను ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం విశేషం. ఇక ఏఏ కులాల వారిని కార్పొరేషన్ నుండి విడదీశారు, వేటి లోనికి కలిపారు అన్నది ఒక సారి చూస్తే…. ముందుగా బీసీల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 2 కోట్ల 12 ల‌క్ష మందికి (2,12,40,810) దాదాపు రూ.23 వేల కోట్లు (22,685) ల‌బ్ధి చేకూర్చారు జ‌గ‌న్‌. 

కొత్త కార్పొరేషన్ లు  – జనాభా 

1. ఏపీ స్టేట్ షేక్ కార్పొరేష‌న్ – 21,56,539 మంది జ‌నాభా

2. ఏపీ స్టేట్ ముస్లిం సంచార జాతుల కార్పొరేష‌న్ – 48,937

3. ఏపీ గౌడ‌/ ఈడిగ కోఆప‌రేటివ్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ – 9,46,670

4. ఏపీ స్టేట్ పాల ఎక‌రి, ఎక‌లే, వ్యాకుల‌, ఎకిరి, నాయ‌నీవారు, పాలేగారు, తొల‌గ‌రి, క‌వ‌లి, సంక్షేమ అభివృద్ధి సొసైటీ – 1,00,643

5. ఏపీ స్టేట్ క‌ళింగ కోమ‌టి, / క‌ళింగ వైశ్య సంక్షేమ అభివృద్ధి సొసైటీ – 1,18,898

6. ఏపీ స్టేట్ రెడ్డిక సంక్షేమ అభివృద్ధి సొసైటీ – 1,90,195

7. ఏపీ స్టేట్ జంగం సంక్షేమ అభివృద్ధి సొసైటీ – 1,41,856

8. ఏపీ స్టేట్ దేవాంగ సంక్షేమ మ‌రియు అభివృద్ది సొసైటీ – 2,45,187

9. ఏపీ స్టేట్ కుర్నీ/  నెస్సీ/  క‌రికాల భ‌క్తులు సంక్షేమ అభివృద్ధి సొసైటీ – 2,05,979

10. ఏపీ స్టేట్ వడ్డెలు సంక్షేమ మ‌రియు అభివృద్ధి సొసైటీ – 1,89,146

11. ఏపీ స్టేట్ పొలినాటి వెల‌మాస్ సంక్షేమ అండ్ అభివృద్ధి సొసైటీ – 2,01,911

12. ఏపీ అరెక‌టిక‌/  క‌టిక /  ఆరెసూర్య‌వంశీ సంక్షేమ అండ్ అభివృద్ధి సొసైటీ – 30,266

13. ఏపీ స్టేట్ పెరిక (పెరిక బ‌లిజ‌, పుర‌గిరి క్ష‌త్రియ‌) సంక్షేమ అభివృద్ధి సొసైటీ – 89,985

14. ఏపీ స్టేట్ కుంచీటి వ‌క్క‌లిగ‌, వ‌క్క‌లిగ‌ర‌, కుంచితిగ సంక్షేమ అభివృద్ది సొసైటీ – 57,651

15. ఏపీ స్టేట్‌సూర్య బ‌లిజ సంక్షేమ మ‌రియు అభివృద్ధి సొసైటీ – 50,857

16. ఏపీ స్టేట్ ముద‌లియార్‌, ఆగ‌ముడి ముద‌లియార్‌, అగ‌ముద‌లియార్‌, ఆగ‌ముది వెల్ల‌లార్‌, సంక్షేమ అభివృద్ధి సొసైటీ – 43,432

17. ఏపీ స్టేట్ చాత్తార శ్రీ‌వైష్ణ‌వ‌, సంకేమ మ‌రియు అభివృద్ధి సొసైటీ – 36,404

18. ఏపీ స్టేట్ శిష్ట‌క‌ర‌ణం సంక్షేమ మ‌రియు అభివృద్ధి సొసైటీ – 65,125

19. ఏపీ స్టేట్ వీర శైవ లింగాయ‌త్‌, లింగ‌బ‌లిజ‌, సంక్షేమ అభివృద్ధి సొసైటీ – 69,585

20. ఏపీ స్టేట్ వ‌ర‌కుల‌, పొంద‌గ‌ర సంక్షేమ మ‌రియు అభివృద్ధి సొసైటీ – 50,839

21. ఏపీ స్టేట్ ఆర్య‌క్ష‌త్రియ సంక్షేమ మ‌రియు అబివృద్ధి సొసైటీ – 73,331

22. ఏపీ స్టేట్ అతిరాస‌, కూర్మి సంక్షేమ మ‌రియు అభివృద్ధి సొసైటీ – 70,057

23. ఏపీ స్టేట్ అయ్య‌రాక సంక్షేమ మ‌రియు అభివృద్ధి సొసైటీ – 71,055

24. ఏపీ నూర్ బాష‌, దూదేకుల‌, కార్పొరేష‌న్‌- 4,53,696

25. ఏపీ స్టేట్ దాస‌రి సంక్షేమ మ‌రియు అబివృద్ధి సొసైటీ – 69,989

26. ఏపీ స్టేట్ తోగ‌ట‌, తోగ‌టి, తోట‌గ‌ట‌సాలి, తొగ‌ట‌వీర క్ష‌త్రియ సంక్షేమ మ‌రియు అభివృద్ధి సొసైటీ – 2,09,754

27.ఏపీ స్టేట్ యాత సంక్షేమ మ‌రియు అభివృద్ధి సొసైటీ 86,069

28. ఏపీ స్టేట్ శ్రీ శ‌య‌న సంక్షేమ మ‌రియు అబివృద్ధి సొసైటీ – 89,970

author avatar
arun kanna

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju