NewsOrbit
న్యూస్

Health insurance: ఎక్కువ కాలం ఆరోగ్య బీమా వలన ఇవే ఉపయోగాలు.. రెన్యువల్​ భారం తగ్గించుకోండి!

Health insurance: ఇపుడు ప్రజలకు ఆరోగ్య బీమా అవసరం తెలిసొచ్చింది. దీనికి కారణం ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కరోనా రక్కసి వలన ప్రజలు ఆరోగ్య బీమా వైపు అడుగులు వేశారు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని జీవితం. ప్రస్తుత గడ్డుకాలంలో మెరుగైన వైద్యం కొరకు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్లాల్సి వస్తోంది. అయితే ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్సకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో జీవిత కాలం చేసిన పొదుపు మొత్తం ఒక్కసారి చికిత్సకే పెట్టాల్సి రావడం బాధాకరం. ఇలాంటి పరిస్థితులలో తగినంత ఆరోగ్య బీమా కవరేజి తీసుకోవడం ఒక అత్యవసరంగా మారిన పరిస్థితి.

Free Insurance offer: గుడ్ న్యూస్.. ప్రజలకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ఆఫర్ చేసిన ఆ సంస్థ..!

Health insurance: దీర్ఘకాలిక ఆరోగ్య బీమా?

ఎక్కువ కాలం పాటు కవర్ చేయడం ద్వారా రెన్యువల్ సమయంలో అధిక ప్రీమియం చెల్లించకుండా డబ్బు ఆదా చేసుకొనే వీలుంది. ఇక దీర్ఘకాలిక పాలసీల విషయంలో 3 సంవత్సరాల వరకు పాలసీ ప్రీమియంలో ఎటువంటి మార్పు ఉండదని గ్రహించాలి. ఉదాహరణకు, సంవత్సరం చివరిలో ప్రీమియం వాల్యూ 10 శాతం వరకు పెరిగినప్పటికీ, మిగిలిన సంవత్సరాలకు పాత ప్రీమియం విధానం ప్రకారం చెల్లించే వెసులుబాటు ఉంటుంది. దీంతో, ఈ సందర్భంలో 10 శాతం వరకు ప్రీమియం ఆదా అవుతుంది.

Weeding insurance: పెళ్లి క్యాన్సిల్ అయిన వారికి శుభవార్త! లక్షల్లో పరిహారం ఇస్తానంటున్న ఇన్సూరెన్స్ కంపెనీలు?
మరిన్ని వివరాలు:

అలాగే లాంగ్​ టర్మ్​ పాలసీదారులు 3 సంవత్సరాల పాలసీకి 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. మొదటి సంవత్సరం చెల్లించవలసిన ప్రీమియంతో సహా మిగతా 2 సంవత్సరాల పాలసీకి 7.5 శాతం తగ్గింపును పొందేందుకు కూడా వీరికి అర్హత ఉంటుంది. సుదీర్ఘ పాలసీ మొత్తం కుటుంబానికి ఎక్కువ కాలం పాటు రక్షణగా ఉండగలదు. అంతేకాకుండా, లాంగ్​ టర్మ్ పాలసీల ద్వారా పాలసీ వ్యవధి ఉన్నంత కాలం పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju