NewsOrbit
న్యూస్

Carona: ఈ కరోనా కాలం లో పిల్లలను ఇలా కాపాడుకోండి!!

Children: పిల్లల జీవితం సుఖం గా గడవాలంటే తల్లిదండ్రులు ఇలా చేయకతప్పదు అని గమనించండి!!

Carona:  ఆహారం లోభాగం గా
కరోనా ఎఫెక్ట్    పిల్లలపై  పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పని సరి.   పిల్లల్లోవ్యాధి నిరోదక శక్తి  పెరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి  తెలుసుకుందాం. పిల్లల్లో సహజ సిద్దంగా రోగ నిరోదక శక్తిని  పెంచడానికి  ముఖ్యమైన 5 చిట్కాలను ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేద నిపుణులు తెలియచేసిన దాని ప్రకారం ఆహారం లోభాగం గా అల్లం  తీసుకోవడం   ఆరోగ్యానికి ( Health ) చాలా మంచిది.  అల్లం పెద్ద వారికి మాత్రమేకాదు   పిల్లలకి  కూడా మంచి ఔషదం గా  పని చేస్తుంది. ప్రతి రోజు ఉదయమే  పరగడుపున కాస్త అల్లం రసం మరియు తేనె 5 చుక్కలను కలిపి పట్టించాలి.  వీటి  వల్ల కూడా పిల్లలో  రోగ నిరోదక శక్తి  పెరుగుతుంది.

Carona:   ప్రతి రోజు రాత్రి

బెల్లం ఆరోగ్యానికి మంచి  ఔషదంగా పనిచేస్తుంది. బెల్లం లో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ  ( Anti Inflamatery )గుణాల వలన  ప్రతి రోజు పిల్లల ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.  అలా చేయడం వలన  పిల్లల ఆరోగ్యం మీద ప్రభావ వంతం గా పనిచేయడం తో పాటు  మెదడు  చాలా చురుకుగా పని చేస్తుంది. ఉత్సాహంగా  , ప్రతి విషయంలో కూడా స్పీడ్ గా ఆలోచించే అవకాశం ఉంటుంది.
ప్రతి రోజు రాత్రి పిల్లలకు పాల తో పాలు తాగించడం అనేది వారి ఆరోగ్యానికి  చాలా మంచిది. పాలల్లో పావు టీ స్పూన్‌ పసుపు లేదా  దాల్చిన చెక్క  ఫౌడర్ కాని, యాలకులు లేదా లవంగాల పౌడర్  ఇలా ఎదో ఒకటి   తాగిస్తుండాలి.  వారికి  ఏది ఇష్టమైతే   కనీసం వీటిల్లో ఒక్కటి అయినా వేసి తాగించడం  వల్ల  శరీరం లో ఐరెన్‌ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. ఎముకలు దృడంగా  ఉండి కండర మరియు ఎముకల సమస్యలను అడ్డుకోవచ్చు.

సహజసిద్ధమైన

కొంచెం ఇబ్బంది అయినా కూడా   ప్రతి రోజు పిల్లలకు అశ్వగంథ పొడిని ఇవ్వాలి. వారితో బలవంతంగా అయినా ఆ పొడిని ఏదో ఒక రూపంలో ఇవ్వాలి. అలా  చేయడం వలన పలు అనారోగ్య సమస్యలు,   దీర్ఘ కాలిక సమస్యలు  రాకుండా రక్షణ కలుగుతుంది. ఈ సహజసిద్ధమైన పదార్ధాలు తీసుకోవడానికి పిల్లలు కచ్చితంగా మారం చేస్తారు.అలా అని ఇవ్వడం మానకుండా  వారికీ నచ్చచెప్పి వాటిని పట్టించే ప్రయత్నం చేయండి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!