Business: వ్యాపారం లో సమస్యలు తగ్గాలంటే ఇలా చేసి చుడండి !!

Share

Business: మనశ్శాంతి లేకపోతే  చంద్రగ్రహ శాంతి చేయించండి.వ్యాపారం లో  సమస్యలు తగ్గడానికి బుదునికిశాంతి  చేసుకోండి.
వైవాహిక జీవితం లో   అనేక రకాల సమస్యలు  ఉండి  సుఖశాంతులు  దొరకనప్పుడు   శుక్రునికి శాంతి  చేసుకుంటే ఫలితం ఉంటుంది.
ఐదు గురువాలరాలు  దత్తాత్రేయ స్వామి  లేదా షిరిడి సాయి మందిరంలో మీ వయస్సు ఆధారం గా అన్ని ఆవునెయ్యి దీపాలు  పెట్టడం వలన   గురు కృప కలుగుతుంది.


చలి  లేదా  వర్షాకాలం లో   పేదవారికి నల్లని  రగ్గులు  పంచడం వల్ల శనిదేవుని   దయ పొందవచ్చు.
హనుమాన్ సింధూరం తీసుకొని ఏడు శనివారాలపాటు  108  రావి ఆకులపై శ్రీ రామ్ అని వ్రాసి పారే నీటిలో  విడిచిపెడితే, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.ప్రతిరోజూ పూజలో శ్రీ సూక్తం  కచ్చితం గా చదివేలా చూసుకోండి.  ఏకాక్షి కొబ్బరికాయ  పూజ గదిలో  ఉంచడం  వల్ల ధనప్రాప్తి  కలుగుతుంది. తెల్లవారు ఝామున నిద్ర మేల్కొన్న వెంటనే    రెండు అరచేతులు  చూసుకుని 5 సార్లు  ముఖంపై  తిప్పుకోవడం  వల్ల లక్ష్మి  కటాక్షం  పొందుతారు.


మీ ఇంట్లో అమ్మవారికి సంబంధించిన ఎలాంటి పూజ చేసినా కూడా తాంబూలం నైవేద్యంగా   పెట్టడం మరువకండి.
గణపతి కి  వీలైనంతగా లడ్డూలను  నైవేద్యంగా పెట్టేందుకు ప్రయత్నించండి. మగవారు ప్రతి రోజు తప్పకుండా తల స్నానం చేసి సూర్యునికి నమస్కరించి ఆ తర్వాత  పూజలో కూర్చోవాలి.బయట నుండి ఇంట్లోకి వచ్చేముందు ద్వారానికి ఎదురుగా చెప్పులు  అస్సలు విడవకూడదు.ఆర్థికంగా అయ్యోమయ  స్థితి లో ఉంటే భక్తి విశ్వాసాలతో సుందరాకాండ  చదవండి.


Share

Related posts

తిరుపతి ఉప ఎన్నికల కి జగన్ లేటెస్ట్ అస్త్రం..!!

sekhar

మేజర్ అంటాడు కోట్లు కొట్టేస్తాడు : పెళ్లి కొడుకు నిత్య మోసాలు

Special Bureau

యాలక తో  జరిగే అద్భుతం తెలుసుకోండి !!

Kumar