NewsOrbit
న్యూస్ సినిమా

Hero Nani: టాలివుడ్ లో ప్రకంపనలు సృష్టించిన హీరో నాని సంచలన నిర్ణయం..!! ఏమిటంటే..?

Hero Nani: టాలీవుడ్ స్టార్ హీరో నాని సంచలన నిర్ణయం ప్రకటించారు. నాని సంచలన ప్రకటన టాలివుడ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇంతకు ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఏమిటంటే తన తదుపరి మువీ ధియేటర్ లో రిలీజ్ కాకపోతే ఇండస్ట్రీని వదిలివేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో నాని. ఈ రోజు టక్ జగదీశ్ మువీ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ విడుదల చేసిన సందర్భంగా హీరో నాని తన సినీ ప్రస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Hero Nani sensational comments
Hero Nani sensational comments

టక్ జగదీశ్ మువీ రిలీజ్ విషయంలో తనను బయటి వాడిలా చూడటం బాధ కల్గించిందని నాని ఆవేదన వ్యక్తం చేస్తూ తన తదుపరి మువీ ధియేటర్ లో విడుదల కాకపోతే ఇండస్ట్రీని వదిలివేస్తానని కామెంట్స్ చేశారు. బయట పరిస్థితులు బాగున్నప్పుడు కూడా తన మువీ సినిమా ధియేటర్ కు వెళ్లకపోతే ఎవరో తనను బ్యాన్ చేయడం కాదు, నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెను సంచలనం కల్గించాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N