NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

పవన్ బర్త్ డే నాడు “కార్తికేయ2” విషయంలో హీరో నిఖిల్ సంచలన నిర్ణయం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర హీరోలాగా కొనసాగుతున్న చాలామందికి పవన్ కళ్యాణ్ యే ఫేవరెట్ హీరో. అందులో ఒక కుర్ర హీరో నిఖిల్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తనదైన శైలిలో హీరోగా రాణిస్తున్నాడు. తాజాగా “కార్తికేయ 2” తో అదిరిపోయే విజయాన్ని అందుకోవటం తెలిసిందే. నిఖిల్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

Hero Nikhil sensational decision regarding Kartikeya 2 on Pawan birthday

తెలుగు మరియు హిందీలో విడుదలైన ఈ సినిమా దాదాపు 150 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించడం జరిగింది. ఈ సినిమాకి ఇంత ఆదరణ రావడం ఎవరు ఊహించలేదు. “కార్తికేయ 2” హిట్ కావటం పట్ల ఒక రాజకీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ సైతం స్పందించి సినిమా యూనిట్ ని పొగడ్తలతో చెప్పారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ రెండవ తారీకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో జల్సా సినిమా స్పెషల్ షోలు రెండు తెలుగు రాష్ట్రాలలో పడుతున్నాయి.

Hero Nikhil sensational decision regarding Kartikeya 2 on Pawan birthday

ఇటువంటి దారుణంలో హైదరాబాద్ దేవి 70MMలో “కార్తికేయ 2” సినిమా ఆపేసి ఆరోజు జల్సా వేయాలని.. థియేటర్ యాజమాన్యానికి హీరో నిఖిల్ తెలియజేశారు. “కార్తికేయ 2” మంచి కలెక్షన్స్ వస్తున్న సమయంలో తన అభిమాన హీరో పవన్ పై ఉన్న గౌరవంతో జల్సా వేయాలని నిఖిల్ చెప్పటంతో పవన్ ఫ్యాన్స్ నిఖిల్ నీ పొగుడుతున్నారు. ఇక పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు పవన్ కొత్త సినిమాల అప్ డేట్ రానున్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరి హర వీరమాల్లు”…హరీష్ శంకర్ ప్రాజెక్ట్”భగత్ సింగ్ భవదీయుడు” లకి సంబంధించి అప్ డేట్ వచ్చే అవకాశాలన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Related posts

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri