NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

జీతెలుగు సంక్రాంతి సంబరాల్లో హీరో రామ్.. మాంచి జోరుమీదున్నాడుగా?

hero ram participated in zee telugu Sankranthi Sambaralu 2021

హీరో రామ్ పేరు వింటేనే ఎనర్జీ వస్తుంది. ఆయన ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. రామ్ తన సినిమాల్లో ఎంతో ఎనర్జీతో నటిస్తాడు. మరి.. ఆయన రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడు.. అనేది చాలామందికి తెలియదు. ఎందుకంటే.. రామ్ పెద్దగా బయట కనిపించడు. ఆయన బయట చేసే హడావుడి చాలా తక్కువ. కానీ.. ఈ సంక్రంతికి మాత్రం జీ తెలుగు చానెల్ లో సందడి చేయబోతున్నాడు రామ్.

hero ram participated in zee telugu Sankranthi Sambaralu 2021
hero ram participated in zee telugu Sankranthi Sambaralu 2021

అవును.. జీ తెలుగు సంక్రాంతి సంబరాల్లో రామ్ గెస్ట్ గా హాజరయ్యాడు. జీతెలుగు సీరియళ్ల నటులతో కలిసి రామ్ తెగ సందడి చేశాడు. శ్రీముఖి హోస్ట్ చేసిన ఈ ఈవెంట్ లో పాల్గొన్న రామ్ తన గురించి, తన సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

రామ్.. ప్రస్తుతం రెడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా విశేషాలు కూడా ప్రేక్షకులతో రామ్ పంచుకున్నాడు. రామ్ స్టేజ్ మీదికి రాగానే.. జీతెలుగు సీరియళ్లలో నటించే ఓ నటి స్టేజ్ మీదికి వచ్చి.. రామ్ అంటే చాలా ఇష్టమని.. రామ్ కోసం పదో తరగతిలో ఓ అమ్మాయిని కూడా కొట్టానంటూ రామ్ కు ప్రపోజ్ చేసింది. రామ్ ను చూసి జీ తెలుగు సీరియల్స్ హీరోయిన్లు అంతా పడిపోయారు. మనోడి గ్లామర్ మామూలుగా ఉండదు కదా.

మొత్తానికి ఈ సంక్రాంతికి జీ తెలుగులో హంగామా మామూలుగా ఉండదు. దానికి సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ప్రోమోను చూసేయండి.

author avatar
Varun G

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju