NewsOrbit
న్యూస్ సినిమా

స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలిచిన సూర్య…! ఏం చేశాడో తెలిస్తే అభిమానుల కళ్లల్లో నీళ్ళే…

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ మధ్యనే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇక తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య శివకుమార్ తన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ దేశవ్యాప్తంగా ఎంతో మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నాడు. పవర్ ఫుల్ క్యారెక్టర్లను అవలీలగా పోషించిన సూర్య నిజ జీవితంలో తన అభిమానులకు ఎంతటి విలువ ఇస్తాడో అందరికి తెలిసిందే.

 

hero surya ideal to star heroes by his gesture and love
hero surya ideal to star heroes by his gesture and love

ఎన్నో సందర్భాల్లో తన అభిమానుల పై తనకున్న ప్రేమను సూర్య చాటుకున్నాడు. అంతే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా అతను ముందే ఉంటాడు. అతని ఆదాయంలో సింహభాగం అనాథ చిన్నారుల కోసం ఉపయోగిస్తుంటారు. తాజాగా సూర్య తన అభిమానులలో ఒకతని పెళ్ళికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వివరాల్లోకి వెళితే…. హరి అనే వ్యక్తి ఆలిండియా సూర్య ఫ్యాన్స్ క్లబ్ లోని ఒక సభ్యుడు. ఇక హరి పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసిన సూర్య తన అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చేందుకు వెడ్డింగ్ కు వెళ్ళాడు. అయితే సూర్య వస్తున్నట్లు హరికి తెలియకపోవడం గమనార్హం. అంతేకాకుండా తన అభిమాని పెళ్లిలో సూర్య తానే స్వయంగా మంగళసూత్రాన్ని అతని భార్య మెడలో కట్టమని హరి చేతికి అందించాడు. పెళ్లి మొత్తం అయిపోయే వరకు మండపంలోనే ఉన్న సూర్య చేసిన పనికి హరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

అంతేకాకుండా సూర్య తన అభిమానులందరికీ ఒక మంచి ఉదాహరణగా నిలిచారు. గతంలో కూడా సూర్య తన అభిమానులు ఎవరు కష్టాల్లో ఉన్నారని తెలిసినా చలించిపోయేవాదు. వారికి తన సహాయం అందే వరకు ఊరుకునేవాడు కాదు. ఇలా సూర్య తన అభిమాని పెళ్లికి వెళ్లి అతనిని నిండుమనసుతో దీవించడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇక సూర్య ప్రస్తుతం పాండి రాజ్ దర్శకత్వంలో తన తర్వాతి చిత్రం చేయనున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై అభిమానులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu