NewsOrbit
న్యూస్ సినిమా

Sai Pallavi: సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఆఫర్ అందుకున్న హీరోయిన్ సాయి పల్లవి..!!

Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ కలిగిన హీరోయిన్ అని అందరికీ తెలుసు. కెరీర్ స్టార్టింగ్ లో మలయాళం “ప్రేమం” సినిమాలో హీరోయిన్ లెక్చలర్ పాత్రలో చేసి.. ప్రేక్షకులను మెప్పించి సౌత్ ఇండియా మొత్తం సెన్సేషనల్ గా మారింది. తెలుగులో ఫిదా సినిమా తో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో అందుకుంటున్న సాయి పల్లవి.. తాజాగా సెన్సేషనల్ ఆఫర్ శాండిల్ వుడ్ లో అందుకున్నట్టు లేటెస్ట్ వార్త సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది.

Sai Pallavi dances to Telangana folk song 'Saranga Dariya' in 'Love Story' | The News Minute

జాతీయ అవార్డు గ్రహీత డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు సాయి పల్లవి కెరియర్లో ఎప్పుడూ ఎన్నడూ చేయని పాత్ర అన్నట్టు టాక్. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న ట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా పాన్ ఇండియా నేపథ్యంలో..ఈ సినిమా తెరకెక్కుతున్న టు లో దాదాపు సౌత్ ఇండియాలో మాత్రమే దాకా హిందీలో ఇంకా మరి కొన్ని భాషల్లో సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

 

రాజకీయ నేపథ్య కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎక్కువగా ఆడవాళ్ళ హక్కుల గురించి అన్నట్టు ఆ రీతిగా పోరాడే నాయకురాలిగా సాయి పల్లవి క్యారెక్టర్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా.. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన.. “లవ్ స్టోరీ” సినిమా సెప్టెంబర్ 10 తారీకు రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా బయట పరిస్థితులు వద్దనడంతో సెప్టెంబర్ 10 వ తారీకు సినిమా రిలీజ్ అవుతున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N