NewsOrbit
న్యూస్ సినిమా

Heroines: టాప్ మోస్ట్ హీరోయిన్స్ ఎంత మంచి ఆఫర్లు వచ్చినా బాలీవుడ్ కి ఇందుకే వెళ్లడం లేదు!!

Heroines are rejecting Bollywood offers

Heroines: సాధారణంగా మన హీరోయిన్ లకు బాలీవుడ్ నుంచి చిన్న రోల్ లో ఆఫర్ వస్తేనే తెగ సంతోషాపడిపోతుంటారు. కొందరు ఇలా బాలీవుడ్ ఆఫర్స్ కోసం ఇంతలా ఎదురుచూస్తూ ఉంటుంటే మారికొందరేమో కనీసం అటు వైపు తల కూడా తిప్పడంలేదు. ఏకంగా సినీ నిర్మాతలే వచ్చి ఆఫర్ ఇచ్చినా డైరెక్ట్ గా నిర్మొహమాటంగా నో చెప్పిన సౌత్ టాప్ హెరోయిన్ స్ కూడా ఉన్నారు. మీలో చాలా మంది మీకు తెలియకుండానే వీరిని అభిమానిస్తూ ఉండిఉంటారు. మరి అంతటి ఆఫర్ లను వాదులుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా??

Heroines are rejecting Bollywood offers
Heroines are rejecting Bollywood offers

అనుష్క శెట్టి: తెలుగు లో ‘సూపర్’ సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టి అరుంధతి తో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న అనుష్కకు ఆ తర్వాత బాలీవుడ్ నుంచి ఎన్నో  మంచి ఆఫర్స్ వచ్చాయట. కానీ అనుష్క ఇప్పటివరకు కనీసం ఒక్క బాలీవుడ్ సినీమాకి  కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. అంతేకాదు బాలీవుడ్ లో అసలు చేయనంటుంది కూడా.

నయనతార: సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార కు కూడా బాలీవుడ్ నుంచి చాలా వరకు అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె ఒక్క హిందీ సినిమాకు కూడా నటించలేదు.

సమంత అక్కినేని: సమంత అక్కినేని విషయానికి వస్తే దాదాపుగా ఆరు ఏళ్లుగా హిందీ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ లో ఈమె సినిమా అయితే చేయలేదు కానీ ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ స్టోరీ నచ్చడంతో వెంటనే వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సమంత.

సాయి పల్లవి: ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సమయంలో హిందీ రీమేక్ చేయాలనుకున్న నిర్మాతలు సాయి పల్లవిని సంప్రదించగా  ఆమె నో చెప్పింది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu