NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Heroines : 50 ఏళ్ళ వయసు వచ్చేస్తున్న ఇంకా పెళ్లి చేసుకొని టాప్ 10 హీరోయిన్స్ వీళ్ళ కారణాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Heroines : ప్రతి ఒక్కరికి జీవితం మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి.. ముఖ్యంగా పెళ్లి గురించి.. కొంతమంది త్వరగా చేసుకుంటారు.. కొంతమంది సెటిల్ అయ్యాక చేసుకుంటారు.. ఒక మనిషి వయసు దాటిపోయాక ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటే ముఖ్యమైన కారణం గతంలో వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలే.. ముఖ్యంగా మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు నలభై దాటినా కూడా వాళ్ల వ్యక్తిగత కారణాల వల్ల కెరీర్ కి ప్రాముఖ్యత ఇచ్చి పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయారు.. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Heroines : they reached 50 years but they not getting marriage because
Heroines they reached 50 years but they not getting marriage because

1.టబు :
గ్రీకు వీరుడు నా రాకుమారుడు అంటూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన ఈ బ్యూటీ టబు.. ఈమె గ్లామర్ కు టాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు.. ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన ఈమె ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు . తెలుగులోనే కాకుండా హిందీ లో కూడా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు టబు.

Heroines : they reached 50 years but they not getting marriage because
Heroines they reached 50 years but they not getting marriage because

2. సితార :
మనసు మమతా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సితార.. ఇప్పటివరకు తెలుగులో పాటలు మలయాళం కన్నడ సినిమాల్లో కూడా ఈమె నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. సడన్ గా తన తండ్రి మృతి చెందడం ఆమెను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండి తరువాత ఆ బాధను మరిచిపోవడానికి ఖాళీ లేకుండా అన్ని భాషల్లోనూ సినిమా చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో పెళ్లి గురించి కూడా ఆలోచించలేదు అని సితార చెప్పుకొచ్చింది.

Heroines : they reached 50 years but they not getting marriage because
Heroines they reached 50 years but they not getting marriage because

3. వెన్నిర ఆడై నిర్మల :
తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ రగడ కలిసుందాం రా అధిపతి సీమసింహం ఇలా ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు.. అంతేకాకుండా తమిళ మలయాళ సినిమాలలో కూడా నటించారు. టీవీ సీరియల్స్ లో కూడా నిర్మల నటించారు. అయితే ఇప్పటికి ఆమె పెళ్లి చేసుకోలేదు . గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల కారణంగా.

Heroines : they reached 50 years but they not getting marriage because
Heroines they reached 50 years but they not getting marriage because

4. నర్గీస్ ఫక్రీ :
అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రీ.. రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించారు. తెలుగు జులాయి సినిమా రీమేక్ తమిళ్ లో ప్రశాంత్ హీరోగా సాహసం సినిమాలో స్పెషల్ చేసింది.

Heroines : they reached 50 years but they not getting marriage because
Heroines : they reached 50 years but they not getting marriage because

5. సుస్మితాసేన్ :
బ్యూటీ సుస్మితాసేన్ గురించి పరిచయం అవసరం లేని పేరు. తాజాగా ఈ బ్యూటీ డిజిటల్ డెబ్ల్యు తో అందరినీ ఆకట్టుకుంది. సుస్మితాసేన్ రోమన్ షా తో రెండు సంవత్సరాలుగా ప్రేమ లో ఉన్నారట.

Heroines : they reached 50 years but they not getting marriage because
Heroines they reached 50 years but they not getting marriage because

6. అమీషా పటేల్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ముంబై భామ అమీషా పటేల్.. ఆ తరువాత ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు తో నాని , ఎన్టీఆర్ తో నరసింహుడు, బాలకృష్ణ తో పరమవీరచక్ర లో నటించింది. అమీషా పటేల్ రిలేషన్షిప్ గురించి వార్తలు వస్తూ ఉంటాయి. కానీ అమీషా పటేల్ మాత్రం దేనికి ఎక్కువగా స్పందించారు.

Heroines : they reached 50 years but they not getting marriage because
Heroines they reached 50 years but they not getting marriage because

7. నగ్మా :
ఒకప్పటి టాప్ హీరోయిన్ ఏం పేరు తెచ్చుకుంది నగ్మా.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండి కూడా తన పెళ్లి గురించి ఎక్కువగా రియాక్ట్ అవ్వరు దాదాపు అందరూ టాప్ హీరోలతో హీరోయిన్ గా నటించింది.

Heroines : they reached 50 years but they not getting marriage because
Heroines they reached 50 years but they not getting marriage because

8. ఆశ పారేఖ్ :
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి తరువాత ఎన్నో హిందీ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఎంతో గుర్తింపు తో పాటు అవార్డు లను కూడా గెలుచుకున్నారు. ఈమె వయసు 78 ఏళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోలేదు.

Heroines : they reached 50 years but they not getting marriage because
Heroines they reached 50 years but they not getting marriage because

9. కౌసల్య :
కౌసల్య అల్లుడుగారు వచ్చారు పంచదార చిలక వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ నటి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది 40 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా ఏమి పెళ్లి చేసుకోలేదు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా లో రకుల్ తల్లిగా నటించి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టారు కౌసల్య.

Heroines : they reached 50 years but they not getting marriage because
Heroines they reached 50 years but they not getting marriage because

10. శోభన :
నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి గాంచినది శోభన.. టాలీవుడ్ లోని ప్రముఖ హీరోల సరసన ఈమె నటించింది. శోభన కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu