NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : అచ్చెన్నాయుడికి షాక్ ! ససేమిరా అన్న హై కోర్టు

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ ను హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. అచెన్నాయుడి తరపు న్యాయవాది హైకోర్టులో అచ్చెన్నాయుడు పరిస్థితి చాలా విషమంగా ఉందని… అతనిని తక్షణమే కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేయవలసిందిగా హైకోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా కోర్టువారు అందుకు అంగీకరించలేదు. ఆ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది.

Minister acchennaidu followers eye on land belongs to the RTC - Sakshi

అలాగే అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్ ల  సహా మరో ముగ్గురు నిందితులను ఏసీబీ కస్టడీకి మూడు రోజుల అనుమతిని హైకోర్టు ఇవ్వడం గమనార్హం. అచెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి బాగా లేదు అంటున్నారు కాబట్టి అతనిని ఆస్పత్రిలోనే న్యాయవాదుల సమక్షంలో ఏసీబీ అధికారులు విచారణ జరపాలని కోర్టువారు ఆదేశించారు.

 

ఇక అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడ్డంపెట్టుకుని ఎలాగైనా ఈ కేసును పక్కదారి పట్టించాలని చూసిన టిడిపి వారి ప్రయత్నాలకు హైకోర్టు గండి కొట్టింది అని వైసీపీ వర్గాల్లో ఆనందం మొదలైపోయింది. ఇదిలా ఉండగా ఎసిబి అధికారుల విచారణ లో ఏమేమి విషయాలు బయటికి వస్తాయి అన్న దానిపై ఆసక్తి నెలకొంది.

author avatar
arun kanna

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?