NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

హైక్ మెసేజింగ్ యాప్ సీఈవో సంచలన నిర్ణయం ..!

ఎలా ఉన్నావ్.. ఎక్కడున్నావ్.. ఏం చేస్తున్నావ్.. నీతో కాసేపు మాట్లాడాలని ఉంది.. కొంచెం సేపు చాట్ చేయవా.. వీటితో పాటు emojis , వీడియో కాల్ కు కేరాఫ్ అడ్రస్ మెసేజింగ్ యాప్స్.. ఆండ్రాయిడ్ లో బాగా పాపులర్ మెసేజింగ్ యాప్ లలో హైక్ ఒకటి.. మన భారతీయులు రూపొందించిన హైక్ మెసేజింగ్ యాప్ Hike messaging app ఒకప్పుడు 100 మిలియన్ల యూజర్లను సంపాదించుకుంది..! ప్రస్తుతం హైక్ సీఈవో భారతి మిట్టల్ ట్విట్టర్ వేదికగా హైక్ క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..!

Hike messaging app will close announce CEO Bharathi Mittal

2012లో హైక్ యాప్ కు విశేష స్పందన లభించింది. స్టిక్కర్స్ చాట్స్ అని కూడా మనం పిలుచుకున్నా ఫ్రీ వైర్ , ఇన్స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ తర్వాత కాలంలో వాట్సాప్ ధాటికి తట్టుకొని నిలబడలేక పోయింది. 2016 ఆగస్టు నాటికి దాదాపు 100 మిలియన్ రిజిస్టర్డ్ యూజర్లను సంపాదించుకుంది. భారతీయ 10 ప్రాంతీయ భాషల్లో చాటింగ్ సేవలను అందించింది.

 

Hike messaging app will close announce CEO Bharathi Mittal

ఇంతలోనే హైక్ మెసెంజర్ యాప్ సిఈవో భారతి మిట్టల్ ట్విట్టర్ లో సంచలన నిర్ణయాన్ని ప్రకటించి యూజర్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ యాప్ ను ఎందుకు క్లోజ్ చేస్తున్నారో స్పష్టత ఇవ్వలేదు. ఇంకోవైపు దీని స్థానంలో వైబ్, రష్ అనే 2 అప్లికేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్ లో వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!