NewsOrbit
న్యూస్ సినిమా

తన బాయ్ ఫ్రెండ్స్ గురించి హిమజ చెప్పిన మాటలు చూస్తే షాక్ అవ్వాల్సిందే…! ఇంత బాధ మనసులో పెట్టుకొని….

బిగ్ బాస్ షో తో బాగా ఫేమస్ అయిన హిమజ మూడవ సీజన్ కంటెస్టెంట్ ల తో బాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. కొద్ది కాలంలోనే ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయింది. షో లో ఒక మోస్తరు ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత సినిమాలు…. సోషల్ మీడియా ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది.

 

మూడవ సీజన్ వారు మిగతా సీజన్ల కంటే తో పోలిస్తే బయట బాగా ఫేమస్ అయిపోయారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, సినిమాలు అంటూ బిజీ అయిపోయారు. సినిమాల్లో కూడా హిమజ కి భారీగానే అవకాశాలు వచ్చాయి. తాజాగా ఈ మధ్య తన ప్రేమ కథ గురించి మాట్లాడుతూ ఆమెను చాలామంది లవ్ చేశారని… ఆమె కూడా వాళ్లని తిరిగి ప్రేమించాను అని నిర్మొహమాటంగా చెప్పేసింది.

కానీ ఇప్పుడు మాత్రం ఎవరి జీవితం వాళ్ళదే అని చెప్పింది. బ్రేకప్ అని చెప్పిన తర్వాత దాని విలువ తెలుసుకోలేము కానీ ఒకసారి ప్రేమించమంటే అది జీవితాంతం మనతోనే ఎలా ఉంటుంది అని ఎమోషనల్ అయిపోయింది హిమజ. తన మనసులో చాలా మంది ఉన్నారని…. కొంతమంది మనసు లోనే ఉండి పోతారు అని చెప్పడం గమనార్హం.

ఎనిమిదో తరగతి లోనే ఒక అబ్బాయి ని లవ్ చేశానని…. ఇప్పటికీ తన మనసులోనే అతను ఉండిపోయాడు అని ఆమె తెలిపింది. ఇంకా వాళ్లంతా ఎక్కడో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి నేను ఇబ్బంది పెట్టడం సరికాదు అన్న ఉద్దేశంతో ఆమె మాట్లాడింది.

author avatar
arun kanna

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju