NewsOrbit
న్యూస్

Hindu traditions: మంగళసూత్రం,నల్లపూసలు ప్రాముఖ్యత గురించి తెలిస్తే వివాహితులు వాటిని ధరించకుండా ఉండరు !!

Hindu traditions: మన సంప్రదాయం లో వివాహానికి ప్రత్యేక  స్థానం ఉంది.  హిందూ వివాహంలో ప్రధానమైన ఘట్టంగా  మంగళసూత్రధారణ  ఉంటుంది. వివాహం అయిన స్త్రీ  మెడలో తప్పని సరిగా మంగళసూత్రం ఉంటుంది .దీనికి తోడు నల్ల పూసలు కూడా వేసుకుంటారు .ఇవీ నవ వధువు మీద దుష్టశక్తుల కన్ను పడకుండా పెళ్లి రోజు అదృష్టం చేకూర్చుతాయి అని  మన పూర్వికులు తెలియచేస్తున్నారు. వరుడు నల్ల పూసలు వధువు మెడలో కట్టడం వల్ల ఆమెకు ,ఆమె భర్తకు ,వారి ఇద్దరి బంధానికి  ఎటువంటి హాని జరగదని ఒక గట్టి నమ్మకం.

Hindu traditions and logic behind them
Hindu traditions and logic behind them

ఒక్కొక్క ప్రాంతం  వారికీ ఈ మంగళసూత్రం ఒక్కొక్క రకంగా ఉంటుంది. తమిళనాడు లొ సూత్రాలు ఓ రకంగా ,మహారాష్ట్ర సూత్రాలు, ఆంధ్ర ప్రదేశ్ లొ ,కర్ణాటక లొ వేరు వేరుగా ఉన్నప్పటికీ సాంప్రదాయ బద్దం మైన పతకాలతో చేయబడి ఉంటాయి. వాటి ఆకారం లో  తేడాలు ఎలా ఉన్న దేవుడు చిహ్నంగా ,దేవాలయ గోపురాల మాదిరిగానే ఉంటాయి. వీటిని సంతాన సాఫల్యానికి, సంపదలకు గుర్తులుగా గా కూడా భావిస్తూ ఉంటారు.

ఈ రోజుల్లో  వజ్రాలు పొదిగిన సూత్రలిని, బంగారు, నలుపు పూసలు కలిపి ధరిస్తున్నారు. ఫ్యాషన్ మారి మంగళసూత్రం లో  మార్పు వచ్చి ఉండవచ్చు కానీ,ఈ మంగళప్రదమైన ఆభరణం విలువ లో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు. వివాహం అయిన స్త్రీలు మంగళసూత్రాలు లేదా నల్లపూసలు లేకుండా గడప దాటి బయటకు వెళ్లారు వెళ్ళకూడదు కూడా .

ఇవన్నీ వివాహిత స్త్రీ ధరించే ఆభరణాలు.వీటి వివరాలు వినడానికి మరీ  సాంప్రదాయబద్ధంగా ఉండవచ్చు కానీ, భారతదేశం లొ ప్రతి ప్రాంతం  వారు వారి వారి సంప్రదాయం ప్రకారం పద్ధతులు పాటిస్తు గౌరవిస్తున్నారు.ప్రతి స్త్రీ వైవాహిక జీవితంలో ఇది చాలా  ప్రధాన అంశాలు గా చెప్పబడినవి.

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju