NewsOrbit
జాతీయం న్యూస్

Hitesha Chandranee : నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించండి అంటూ వేడుకుంటున్న హితేషా చంద్రాణి!!

Hitesha Chandranee : గత కొద్దీ కాలంగా జొమాటో బాయ్ కామరాజ్‌‌ మరియు ఆర్డర్‌ అందుకున్న యువతి హితేషా చంద్రాణి గురించి వస్తున్న అప్డేట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొదటిలో తప్పు ఎవరిదో తెలుసుకోకుండా హితేషా ముక్కు మీద గాయంతో కన్నీళ్లతో కనిపించగానే అందరూ కోపంతో రగిలిపోయారు. ఆ తరువాత జొమాటో బాయ్ వెర్షన్ కూడా విన్నాక చాలామంది అయోమయంలో పడ్డారు. కొందరు డెలివరీ బాయ్ ని సపోర్ట్ చేస్తుంటే మరికొందరేమో హతేషాని సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయమై చాలామంది సెలెబ్రిటీస్ కూడా డెలివరీ బాయ్ కే సపోర్ట్ చేసారు. అయితే మొదటిగా హితేషా ఏ స్టేషన్ లో అయితే డెలివరీ బాయ్ మీద కేసు పెట్టిందో అదే స్టేషన్ లో ఆ డెలివరీ బాయ్ కూడా ఆమెపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు.

hitesha chandranee requests police to provide protection
hitesha chandranee requests police to provide protection

ఇటీవల హితేషా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఓ సుదీర్ఘ లేఖను పోస్ట్ చేసింది. ఆ లెటర్ లో “నా మీద డెలివరీ బాయ్‌ దాడి చేసాడు అన్న విషయాన్ని నేను బయటపెట్టినప్పటి నుంచి నాకు బెదిరింపులు వస్తున్నాయి. కొందరైతే నన్ను నా కుటుంబాన్ని చంపుతామంటూ బెదిరిస్తున్నారు. నా వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫోన్లు, మెసేజ్‌లు, ఇలా అన్నిటిలోను నన్ను వేధిస్తున్నారు. నేను ప్రస్తుతం నా ముక్కుకు జరిగిన గాయానికి చికిత్స పొందుతున్నాను.

ఇదిలా ఉండగా కొందరు నాదే తప్పు అన్నట్లుగా కథనాలు రాస్తున్నారు. అసలు అందులో వాస్తవమేమిటో తెలుసుకోకుండానే నాపై ఇలా నిందలు మోపుతున్నారు. అంతేకాకుండా మరికొందరు నేను డెలివరీ బాయ్‌పై నమోదు చేసిన కంప్లైంట్ ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. నేను ఎక్కడికీ పారిపోలేదు ఇక్కడే బెంగళూరులోనే ఉన్నాను. పోలీసుల దర్యాప్తులో నిజం తప్పకుండా బయట పడుతుంది. అప్పటి వరకు వేచి చుడండి. అంతేకాని ఇలా తెలియకుండా సపోర్ట్ చెయ్యకండి” అని నెటిన్లను అభ్యర్థించింది.

 

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju