NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Body Pains: శరీరంలో అన్ని రకాల నొప్పులను మాయం చేసే అద్భుతమైన చిట్కా..!! పాటించకపోతే మీకే నష్టం..

Body Pains: ప్రస్తుత కాలంలో చాలా మందిని బాడీ పెయిన్స్ బాధిస్తున్నాయీ.. ఎందుకు నేటి ఆధునిక జీవన విధానం ఒక కారణమైతే.. ఎక్కువసేపు కూర్చుని చేసే ఉద్యోగాలు కూడా మరో కారణం.. బాడీ పెయిన్స్ కి వయసుతో సంబంధం లేకుండా పోయింది ఒకప్పుడు 80 ఏళ్ళు అయితే గాని వచ్చేది కాదు.. ఇప్పుడు ఇరవై ముప్పై లోనే కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, మెడ నొప్పి, ఇలా అన్ని రకాల శరీర నొప్పులతో ఎక్కువ మందిని వేధిస్తున్నాయి.. శరీరంలో కలిగే అన్ని రకాల నొప్పులకు ఈ చిట్కా తో చెక్ పెట్టవచ్చు..!!

Home Remides To Check Body Pains:
Home Remides To Check Body Pains

Body Pains: బాడీ పెయిన్స్ ను తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కా..!!

ఈ చిట్కా కు 50 గ్రాములు వాము, 50 గ్రాములు శొంఠి, 50 గ్రాములు మెంతులు అవసరం. ముందుగా వీటన్నింటినీ సేకరించి శుభ్రపరుచుకోవాలి. తరువాత ఈ మూడింటినీ కలిపి మిక్సీ పట్టి పొడి లా తయారు చేసుకోవాలి. ఈ పొడి ని ఒక గాజు సీసా లో నిల్వ చేసుకోవాలి.. ప్రతిరోజు ఒక స్పూన్ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి.. కావాలి అనుకుంటే ఒక స్పూన్ బెల్లము కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా 15 రోజుల పాటు దీనిని తీసుకుంటే కీళ్ల నొప్పులు, వాత నొప్పులు, వెన్నునొప్పి, జాయింట్ పెయిన్, జాయింట్ లో గ్యాప్, మెడ నొప్పి, కండరాల నొప్పులన్ని తగ్గిపోతాయి. నీటిని తాగటం వలన జాయింట్ల లో జిగురు ఏర్పడేలా చేస్తుంది. వాము, మెంతులు సొంటి జాయింట్స్ లో జిగురును కలిగిస్తాయి. ఇది వాతాన్ని తగ్గించి నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ నొప్పుల కారణంగా వచ్చే వాపులు కూడా తగ్గుతాయి.

Home Remides To Check Body Pains:
Home Remides To Check Body Pains

Body Pains: బాడీపెయిన్స్ కి చెక్ పెట్టాలంటే.. అలవాట్లను మార్చుకోండి..!!

శరీరం లో కాల్షియం లోపం వలన కూడా నొప్పులు వస్తుంటాయి.. అందుకని కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి . పాలు , పాలకూర తో చేసిన పదార్థాలు మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. చిరుధాన్యాలు తింటూ ఉండాలి. నువ్వులలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది దీనిని కూడా ఏదో విధంగా మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆకు కూరలు, ఆకు పచ్చని కూరగాయలు, బెండకాయ, దొండకాయ కూరగాయలు తినడం మంచిది. బెల్లం లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జాయింట్ లో గుజ్జు పెరిగేలా చేస్తుంది.

Home Remides To Check Body Pains:
Home Remides To Check Body Pains

ప్రతిరోజు ఒక ఖచ్చితమైన సమయాన్ని నిశ్చయించుకుని ఆ సమయానికే ఆహారం తీసుకునేలా అలవాటు చూసుకోవాలి. సాయంత్రం ఐదు గంటల తర్వాత చల్లటి ఏ పదార్థాలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. కారం, మసాలాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఈ మందు వాడేటప్పుడు చల్లని పదార్థాలు తినకూడదు.

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk