దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా. భారతదేశ ద్విచక్ర వాహన పరిశ్రమ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఈ రేంజ్ లో స్కూటర్లను విక్రయించిన కంపెనీ ఇదే.. 2001లో మొదటిసారి ఇండియాలో యాక్టివా ఆవిష్కరించింది .. మార్కెట్లోకి అడుగుపెట్టిన మూడేళ్లలోనే స్కూటర్ సెగ్మెంట్లో యాక్టివా మార్కెట్ లీడర్ గా నిలిచింది. 2008 – 2009 లో 110 సిసి ఇంజన్ తో యాక్టివా కస్టమర్లకు పరిచయం చేశారు. ఇటీవల కంపెనీ బిఎస్ 6 వెర్షన్ లంచ్ చేయగా దీని కూడా వినియోగదారుల నుంచి విశేష స్పందన వచ్చింది. 2018 లో మొదటి స్థానంలో ఉన్న హీరో మోటార్ సైకిల్ కు చెందిన స్ప్లెండర్ ను అధిగమించి యాక్టివా మొదటి స్థానంలో నిలిచింది.. రెండు దశాబ్దలుగా యాక్టివా మన్నలను పొందుతూనే ఉంది.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…